ఎవరీ గోనె సంచి అబ్బాయి ? ఎక్కడినుంచి వచ్చాడు ?
వాళ్ళ ఉళ్లో ఉన్న ఒక పిచ్చివాడి గురించి తెలుసుకోవడానికి
ఆరాటపడిన అనూకి అనుకోని స్నేహం దొరికింది .
తన జీవితం గురించిన కొత్త అవగాహన కూడా......
డిఫరెంట్ టేల్స్ ప్రాజెక్ట్ వివిధ ప్రాంతీయ కధల్ని వెలుగులోకి తీసుకువచ్చే ప్రయత్నం . పిల్లల సాహిత్యంలో ఎన్నడూ భాగం కాలేకపోయిన ఎంతో మంది పిల్లల జీవితాలు, వారి కుటుంబాలు మనకీ కధల్లో కనిపిస్తాయి . చాల కధలు రచయతలు తమ సొంత బాల్యాన్ని ఆధారంగా చేసుకొని రాసినవి. అందుకనే మనకు వివిధ ప్రాంతాల, కులాల ప్రజలు మాట్లాడే తెలుగు వీటిలో వినిపిస్తుంది. ఈ కధలు కల్లోలపూరితమైన ప్రపంచంలో పెరుగుతున్న పిల్లలు తమ స్నేహితులతో, తల్లితండ్రులతో, చుట్టరికం లేని ఇతర వ్యక్తులతో కొత్త పరిచయాలు, సంభంధాలు ఎ విధంగా ఎర్పరుచుకుంటారో మనకు తెలియచేస్తాయి. నోరూరించే వంటకాలు, ఆసక్తికరమైన ఆటలు, ఆసక్తిలేని పాటాలు, హృదయాన్ని కదిలించే స్నేహాలతో నిండిన ఈ కధలు మనల్ని పరిచయం లేని కొత్త ప్రపంచాల్లోకి ఆహ్వానిస్తాయి. ఈ కధలు తొమ్మిది సంవత్సరాలపై వయస్సున్న పిల్లలు చదివి అర్ధం చేసుకోగలరని మా నమ్మకం.
ఎవరీ గోనె సంచి అబ్బాయి ? ఎక్కడినుంచి వచ్చాడు ? వాళ్ళ ఉళ్లో ఉన్న ఒక పిచ్చివాడి గురించి తెలుసుకోవడానికి ఆరాటపడిన అనూకి అనుకోని స్నేహం దొరికింది . తన జీవితం గురించిన కొత్త అవగాహన కూడా...... డిఫరెంట్ టేల్స్ ప్రాజెక్ట్ వివిధ ప్రాంతీయ కధల్ని వెలుగులోకి తీసుకువచ్చే ప్రయత్నం . పిల్లల సాహిత్యంలో ఎన్నడూ భాగం కాలేకపోయిన ఎంతో మంది పిల్లల జీవితాలు, వారి కుటుంబాలు మనకీ కధల్లో కనిపిస్తాయి . చాల కధలు రచయతలు తమ సొంత బాల్యాన్ని ఆధారంగా చేసుకొని రాసినవి. అందుకనే మనకు వివిధ ప్రాంతాల, కులాల ప్రజలు మాట్లాడే తెలుగు వీటిలో వినిపిస్తుంది. ఈ కధలు కల్లోలపూరితమైన ప్రపంచంలో పెరుగుతున్న పిల్లలు తమ స్నేహితులతో, తల్లితండ్రులతో, చుట్టరికం లేని ఇతర వ్యక్తులతో కొత్త పరిచయాలు, సంభంధాలు ఎ విధంగా ఎర్పరుచుకుంటారో మనకు తెలియచేస్తాయి. నోరూరించే వంటకాలు, ఆసక్తికరమైన ఆటలు, ఆసక్తిలేని పాటాలు, హృదయాన్ని కదిలించే స్నేహాలతో నిండిన ఈ కధలు మనల్ని పరిచయం లేని కొత్త ప్రపంచాల్లోకి ఆహ్వానిస్తాయి. ఈ కధలు తొమ్మిది సంవత్సరాలపై వయస్సున్న పిల్లలు చదివి అర్ధం చేసుకోగలరని మా నమ్మకం.
© 2017,www.logili.com All Rights Reserved.