ఈ కలియుగంలో అత్యంత శీఘ్రంగా అనుగ్రహానిచ్చేవి దశమహావిద్యలు. ఈ దేవతల మూలమంత్రాలను జపహోమ విధానం ద్వారా ఉపాసిస్తే సాధకులు తమ కామ్యల్ని సులభంగా పొందగలరు.
ఈ దశమహావిద్యలలో ఒక్కొక్కరికి ఒక్కోవిద్యపై అభిమానం ఉంటుంది. ఈ పుస్తకంలో శ్రీషోడశీ సాధన అనే ఈ పుస్తకంద్వారా శ్రీ షోడశీదేవి గురించి, వివిధ రకాలైన షోడశీమంత్రాలు గురించి, వాటి సాధనా పద్ధతుల గురించి, శ్రీషోడశీ అష్టోత్తర, సహస్త్రనామాలు, కవచ హృదయ స్తోత్రాలు వివిధ తంత్ర గ్రంధాల నుండి సేకరించిన సమాచారాన్ని ఒక సంకల రూపంలో మీకందించారు.
అరుణారుణ వర్ణంతో ప్రకాశించే శ్రీషోడశీదేవి దశమహావిద్యలలో మూడవ మహావిద్యగా ప్రసిద్ధిపొందింది. పరమశాంతి స్వరూపిణి అయిన ఈ మహావిద్యకు మార్గశిరమాస పూర్ణిమాతిధి ప్రీతిపాత్రమైనది. ఈ తల్లినే లలిత అని, రాజరాజేశ్వరీ అని, మహాత్రిపురసుందరి అని అంటారు. ఎంతో మహిమాన్వితమైన ఈ మహావిద్యని ఉపాసిస్తే ఆసాధకుడికి అన్నిరకాల కష్టనష్టాలనుంచి విముక్తి, మానసికశాంతి, భోగం, మోక్షం కలుగుతుంది.
- జయంతి చక్రవర్తి
ఈ కలియుగంలో అత్యంత శీఘ్రంగా అనుగ్రహానిచ్చేవి దశమహావిద్యలు. ఈ దేవతల మూలమంత్రాలను జపహోమ విధానం ద్వారా ఉపాసిస్తే సాధకులు తమ కామ్యల్ని సులభంగా పొందగలరు. ఈ దశమహావిద్యలలో ఒక్కొక్కరికి ఒక్కోవిద్యపై అభిమానం ఉంటుంది. ఈ పుస్తకంలో శ్రీషోడశీ సాధన అనే ఈ పుస్తకంద్వారా శ్రీ షోడశీదేవి గురించి, వివిధ రకాలైన షోడశీమంత్రాలు గురించి, వాటి సాధనా పద్ధతుల గురించి, శ్రీషోడశీ అష్టోత్తర, సహస్త్రనామాలు, కవచ హృదయ స్తోత్రాలు వివిధ తంత్ర గ్రంధాల నుండి సేకరించిన సమాచారాన్ని ఒక సంకల రూపంలో మీకందించారు. అరుణారుణ వర్ణంతో ప్రకాశించే శ్రీషోడశీదేవి దశమహావిద్యలలో మూడవ మహావిద్యగా ప్రసిద్ధిపొందింది. పరమశాంతి స్వరూపిణి అయిన ఈ మహావిద్యకు మార్గశిరమాస పూర్ణిమాతిధి ప్రీతిపాత్రమైనది. ఈ తల్లినే లలిత అని, రాజరాజేశ్వరీ అని, మహాత్రిపురసుందరి అని అంటారు. ఎంతో మహిమాన్వితమైన ఈ మహావిద్యని ఉపాసిస్తే ఆసాధకుడికి అన్నిరకాల కష్టనష్టాలనుంచి విముక్తి, మానసికశాంతి, భోగం, మోక్షం కలుగుతుంది. - జయంతి చక్రవర్తి© 2017,www.logili.com All Rights Reserved.