సాహితివిమర్శలో ఒక ముఖ్య భాగమైన సాహిత్య సమీక్ష సామజిక ప్రయోజనం, రచనా శక్తిని అంచనా వేయటం అనే రెండు ప్రధాన సూత్రాలపై సాగాలి. అందుకు భిన్నంగా, వ్యక్తిగత ఇష్టానిష్టాలపై ఆధారపడి సాగుతున్న ఈ సందర్భంలో తెలుగు కథ సాహిత్యంపై నిర్మోహమాట మైన అభిప్రాయాలతో సాహిత్యం మీద, సామజిక చలనసూత్రాల మీద అపారమైన విశ్వాసంతో ఎ.కె. ప్రభాకర్ రాసిన ఈ వ్యసాలు విమర్శనా రంగంలో కొత్త ఒరవడిని సృష్టించగలవని నమ్ముతూ.........
-వాసిరెడ్డి నవీన్.
సాహితివిమర్శలో ఒక ముఖ్య భాగమైన సాహిత్య సమీక్ష సామజిక ప్రయోజనం, రచనా శక్తిని అంచనా వేయటం అనే రెండు ప్రధాన సూత్రాలపై సాగాలి. అందుకు భిన్నంగా, వ్యక్తిగత ఇష్టానిష్టాలపై ఆధారపడి సాగుతున్న ఈ సందర్భంలో తెలుగు కథ సాహిత్యంపై నిర్మోహమాట మైన అభిప్రాయాలతో సాహిత్యం మీద, సామజిక చలనసూత్రాల మీద అపారమైన విశ్వాసంతో ఎ.కె. ప్రభాకర్ రాసిన ఈ వ్యసాలు విమర్శనా రంగంలో కొత్త ఒరవడిని సృష్టించగలవని నమ్ముతూ......... -వాసిరెడ్డి నవీన్.© 2017,www.logili.com All Rights Reserved.