"ఆధునిక యువతరం, ఈ యువతరం మీదనే విశ్వాసం, వారినుంచే నా కార్యకర్తలు వస్తారు. వారి మీదే నా ఆశలన్నీ , వారే సింహాల్లాగా దేశభవిష్యత్తును పరిష్కరిస్తారు." అన్నారు స్వామి వివేకానంద. ఆయన కలలు కన్న యువత ఎవరు? భారతదేశంలో 45 శాతం యువత ఉంది. దేశ ఉజ్వల భవిష్యత్తు యువత చేతుల్లో ఉంది. యువతను సక్రమమార్గంలో నడిపించాలంటే వారికి విద్యార్ధి దశ నుంచే సామాజిక స్పృహ, నైతిక ఆధ్యాత్మిక విలువలు నేర్పించే వారి వ్యక్తిత్వ వికాసానికి తోడ్పడాలి.
అంతేకాక స్వామి వివేకానందుని భావాలైన ఆత్మవిశ్వాసం, దేశభక్తి వారిలో పెంపొందించాలి. అప్పుడే స్వామి వివేకనందులు కలలు కన్న నవభారతాన్ని నిర్మించగలుగుతారు. ఆ భావాలద్వారా విద్యార్ధులు విజయం సాధించడానికి ఉపయోగపడేదే ఈ పుస్తకం.
ప్రస్తుత యువతరానికి స్వామి వివేకానంద స్పూర్తిని నింపి, విధ్యార్దులకు విజయం చేకూర్చే విదంగా శ్రీ ఎ.ఆర్.కె. శర్మగారు రచించిన ఈ పుస్తకం ప్రతి విధ్యార్దికి ఉపయోగపడి వారిని ఆదర్శవంతమైన విధ్యార్దులుగా తయారుచేయగలదని ఆశిస్తూ ....
- ఎ.ఆర్.కె శర్మ
"ఆధునిక యువతరం, ఈ యువతరం మీదనే విశ్వాసం, వారినుంచే నా కార్యకర్తలు వస్తారు. వారి మీదే నా ఆశలన్నీ , వారే సింహాల్లాగా దేశభవిష్యత్తును పరిష్కరిస్తారు." అన్నారు స్వామి వివేకానంద. ఆయన కలలు కన్న యువత ఎవరు? భారతదేశంలో 45 శాతం యువత ఉంది. దేశ ఉజ్వల భవిష్యత్తు యువత చేతుల్లో ఉంది. యువతను సక్రమమార్గంలో నడిపించాలంటే వారికి విద్యార్ధి దశ నుంచే సామాజిక స్పృహ, నైతిక ఆధ్యాత్మిక విలువలు నేర్పించే వారి వ్యక్తిత్వ వికాసానికి తోడ్పడాలి. అంతేకాక స్వామి వివేకానందుని భావాలైన ఆత్మవిశ్వాసం, దేశభక్తి వారిలో పెంపొందించాలి. అప్పుడే స్వామి వివేకనందులు కలలు కన్న నవభారతాన్ని నిర్మించగలుగుతారు. ఆ భావాలద్వారా విద్యార్ధులు విజయం సాధించడానికి ఉపయోగపడేదే ఈ పుస్తకం. ప్రస్తుత యువతరానికి స్వామి వివేకానంద స్పూర్తిని నింపి, విధ్యార్దులకు విజయం చేకూర్చే విదంగా శ్రీ ఎ.ఆర్.కె. శర్మగారు రచించిన ఈ పుస్తకం ప్రతి విధ్యార్దికి ఉపయోగపడి వారిని ఆదర్శవంతమైన విధ్యార్దులుగా తయారుచేయగలదని ఆశిస్తూ .... - ఎ.ఆర్.కె శర్మ© 2017,www.logili.com All Rights Reserved.