సువిశాల విశ్వ వాజ్మయ మహాసముద్రంలో ఎన్నో సుభాషిత రత్నాలు ఉన్నాయి. ఒక వ్యక్తికీ, కుటుంబానికీ సమాజానికీ కూడా సమంగా హితకరమైన ఉత్తమ జీవన విధానాన్ని బోధించే అనేక సుభాషితాలు కథల రూపంలోనూ, రామాయణ - మహాభారతాది మహా ప్రబంధ రూపాలలోనూ, పంచతంత్ర - హితోపదేశాది కథా సంగ్రహ రూపాలలోనూ అతి ప్రాచీన కాలం నుంచీ భారతదేశంలో బహుళ ప్రచారంలో ఉన్నాయి. ఇవన్నీ ఈనాడు మనం అంటున్న వ్యక్తిత్వ వికాసానికి విజ్ఞాన విస్తృతికి ఉపకరించేదే. తమ ప్రతిభాపాటవానికి లోకానుభావాన్ని జోడించి నిర్మించిన ఈ కథలలో శ్రీ ఏ కే ఖాన్, నేటి యువకులందరూ చక్కగా గ్రహించి, తమ జీవితవిధానంలో అనుసరించవలసిన అనేక విషయాలను హృదయానికి హత్తుకొనేటట్లుగా అందించారు.
సువిశాల విశ్వ వాజ్మయ మహాసముద్రంలో ఎన్నో సుభాషిత రత్నాలు ఉన్నాయి. ఒక వ్యక్తికీ, కుటుంబానికీ సమాజానికీ కూడా సమంగా హితకరమైన ఉత్తమ జీవన విధానాన్ని బోధించే అనేక సుభాషితాలు కథల రూపంలోనూ, రామాయణ - మహాభారతాది మహా ప్రబంధ రూపాలలోనూ, పంచతంత్ర - హితోపదేశాది కథా సంగ్రహ రూపాలలోనూ అతి ప్రాచీన కాలం నుంచీ భారతదేశంలో బహుళ ప్రచారంలో ఉన్నాయి. ఇవన్నీ ఈనాడు మనం అంటున్న వ్యక్తిత్వ వికాసానికి విజ్ఞాన విస్తృతికి ఉపకరించేదే. తమ ప్రతిభాపాటవానికి లోకానుభావాన్ని జోడించి నిర్మించిన ఈ కథలలో శ్రీ ఏ కే ఖాన్, నేటి యువకులందరూ చక్కగా గ్రహించి, తమ జీవితవిధానంలో అనుసరించవలసిన అనేక విషయాలను హృదయానికి హత్తుకొనేటట్లుగా అందించారు.© 2017,www.logili.com All Rights Reserved.