మనము రోజుకు అనేకసార్లు ఆహారము తీసుకుంటాము. ఆ ఆహారంలో ఏ ఏ పదార్ధాలు ఇమిడి ఉన్నాయో - చివరికి ఆ ఆహారము ఏమవుతుందో తెలుసుకోవటము చాలా ముఖ్యము. అంతేకాదు - ఆ ఆహారంలో ఉన్న పదార్ధాలు మనక్కు ఎలా ఉపయోగపడతాయో - అవి చాలనంతగా మనకు లభించకపొతే ఏమవుతుందో కూడా మనము తెలుసుకోవలసి ఉన్నది. అలంటి విషయాల గురించి ఈ పుస్తకం తెలియజేస్తోంది. ఇందులోని అంశాలు
- ఆహార పదార్ధాలలో ఇవ్వటము - గర్భిణి స్త్రీలు - పిల్లలకు పాలిచ్చే తల్లులు?
- మనము ఉపయోగించే వాటితో ఉత్తమమైన ఆహారము తయారుచేసుకోవటము?
- పోషకాహార లోపము ఉన్న వేమిటి?
- సమధాతువైన ఆహారాలంటే ఏమిటి?
- మన దేశములో ఆహారపు అలవాట్లు?
- మనము తిన్న ఆహారము ఏమవుతుంది?
- ఆహారాన్ని గురించిన నిషేదాలూ - మూఢనమ్మకాలు?
- పిల్లలకు ఆహారమువల్ల కలిగే అనారోగ్యము?
- ప్రేత్యేక ఆహారాలు?
- హాని - పరిశుభ్రత - వ్యాధి సోకుట
డా. అచ్చయ్య ఈ చిన్న పుస్తకంలో పై అంశాలు వివరించారు.
రచయిత గురించి :
డా. అచ్చయ్య 1923 లో జన్మించారు. ఆహారానికి సంబంధించిన అనేక విషయాలలో విశేష అనుభవం గడించారు. అమెరికా, కెనడా, ఇంగ్లాండులలో పనిచేశారు. హైదరాబాదులో ప్రఖ్యాతి గాంచిన రీజనల్ రిసెర్చి సెంటర్ ను ప్రారంభించారు. 1971 నుండి ముంబాయిలోని ప్రోటీన్ ఫుడ్స్ న్యూట్రిషియన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియాలో ఎగ్జిక్యూటివ్ డైరక్టర్ గా ఉన్నారు.
- కె.టి. అచ్చయ్య
మనము రోజుకు అనేకసార్లు ఆహారము తీసుకుంటాము. ఆ ఆహారంలో ఏ ఏ పదార్ధాలు ఇమిడి ఉన్నాయో - చివరికి ఆ ఆహారము ఏమవుతుందో తెలుసుకోవటము చాలా ముఖ్యము. అంతేకాదు - ఆ ఆహారంలో ఉన్న పదార్ధాలు మనక్కు ఎలా ఉపయోగపడతాయో - అవి చాలనంతగా మనకు లభించకపొతే ఏమవుతుందో కూడా మనము తెలుసుకోవలసి ఉన్నది. అలంటి విషయాల గురించి ఈ పుస్తకం తెలియజేస్తోంది. ఇందులోని అంశాలు - ఆహార పదార్ధాలలో ఇవ్వటము - గర్భిణి స్త్రీలు - పిల్లలకు పాలిచ్చే తల్లులు? - మనము ఉపయోగించే వాటితో ఉత్తమమైన ఆహారము తయారుచేసుకోవటము? - పోషకాహార లోపము ఉన్న వేమిటి? - సమధాతువైన ఆహారాలంటే ఏమిటి? - మన దేశములో ఆహారపు అలవాట్లు? - మనము తిన్న ఆహారము ఏమవుతుంది? - ఆహారాన్ని గురించిన నిషేదాలూ - మూఢనమ్మకాలు? - పిల్లలకు ఆహారమువల్ల కలిగే అనారోగ్యము? - ప్రేత్యేక ఆహారాలు? - హాని - పరిశుభ్రత - వ్యాధి సోకుట డా. అచ్చయ్య ఈ చిన్న పుస్తకంలో పై అంశాలు వివరించారు. రచయిత గురించి : డా. అచ్చయ్య 1923 లో జన్మించారు. ఆహారానికి సంబంధించిన అనేక విషయాలలో విశేష అనుభవం గడించారు. అమెరికా, కెనడా, ఇంగ్లాండులలో పనిచేశారు. హైదరాబాదులో ప్రఖ్యాతి గాంచిన రీజనల్ రిసెర్చి సెంటర్ ను ప్రారంభించారు. 1971 నుండి ముంబాయిలోని ప్రోటీన్ ఫుడ్స్ న్యూట్రిషియన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియాలో ఎగ్జిక్యూటివ్ డైరక్టర్ గా ఉన్నారు. - కె.టి. అచ్చయ్య© 2017,www.logili.com All Rights Reserved.