ప్రభుత్వ కళాశాలల్లో చదవడం నామోషీగా భావిస్తున్న ధోరణి కూడా ఒకటి కనిపిస్తుంది. గత్యంతరం లేకనే గవర్నమెంట్ కాలేజీల్లో చదువుతున్నామనే భావన కూడా విద్యార్దుల్లో ఉంది.
భోదనా వృత్తిని బరువుగా కాక బాధ్యతగా భావించే వారికి ఇందులోని విషయాలు తమ అనుభవంలోనివిగానే అనిపిస్తాయి. వారూ ఇలాగే స్పందించి వుంటారు. అనుకునీవుంటారు.నేను రాయాల్సినంత కటినంగా రాయలేదని నీరజ అభిప్రాయపడ్డారు. నిజమే కటుత్వాన్ని ప్రదర్శించలేకపోయాను. నాకు నైతిక ఆధిక్యత అక్కర్లేదు. ఇందులోని కబుర్లు చిదివాక ఎవరిలో నైనా ఎ కొంచమైనా ఆలోచన, ఆవేదనలు కలిగితే చాలు.
పిల్లలపై జాలి, కనికరం, దయ, జాలి కంటే కూడా వారి పట్ల గౌరవభావం వుంటే చాలు. మనం కూడా ఒకప్పుడు అలాగే ఉన్నవాల్లమే ఇప్పుడిలా కావడానికి ఎంతోమంది అధ్యాపకులు చెప్పిన చదువే కారణమని గ్రహిస్తే చాలు.
- సీతారాం
ప్రభుత్వ కళాశాలల్లో చదవడం నామోషీగా భావిస్తున్న ధోరణి కూడా ఒకటి కనిపిస్తుంది. గత్యంతరం లేకనే గవర్నమెంట్ కాలేజీల్లో చదువుతున్నామనే భావన కూడా విద్యార్దుల్లో ఉంది. భోదనా వృత్తిని బరువుగా కాక బాధ్యతగా భావించే వారికి ఇందులోని విషయాలు తమ అనుభవంలోనివిగానే అనిపిస్తాయి. వారూ ఇలాగే స్పందించి వుంటారు. అనుకునీవుంటారు.నేను రాయాల్సినంత కటినంగా రాయలేదని నీరజ అభిప్రాయపడ్డారు. నిజమే కటుత్వాన్ని ప్రదర్శించలేకపోయాను. నాకు నైతిక ఆధిక్యత అక్కర్లేదు. ఇందులోని కబుర్లు చిదివాక ఎవరిలో నైనా ఎ కొంచమైనా ఆలోచన, ఆవేదనలు కలిగితే చాలు. పిల్లలపై జాలి, కనికరం, దయ, జాలి కంటే కూడా వారి పట్ల గౌరవభావం వుంటే చాలు. మనం కూడా ఒకప్పుడు అలాగే ఉన్నవాల్లమే ఇప్పుడిలా కావడానికి ఎంతోమంది అధ్యాపకులు చెప్పిన చదువే కారణమని గ్రహిస్తే చాలు. - సీతారాం© 2017,www.logili.com All Rights Reserved.