ప్రతి విద్యార్ధికి పరీక్షల్లో విజయాన్ని సాధించగలిగే శక్తి, సామర్ధ్యాలు ఉంటాయి. అయితే వాటిని గుర్తించి లక్ష్యం సాధించే విధంగా వాటిని మలచుకోవాలి. మన ఆలోచనలు, మాటలు, క్రియలు, మధ్య సఖ్యత ఉండాలి. ఎప్పుడూ ఈ లక్ష్యంతో వుంటే జీవితంలో మిగిలినవి అన్ని బాగానే ఉంటాయి. లక్ష్యం స్పష్టంగా ఉంటే విజయం మీ సొంతం అంటూ అనేక విషయాలను ఇందులో పొందుపరిచారు. ఈ పుస్తకంలోని విషయాలు ఇవి.
- సక్సెస్ సూత్రాలు?
- సమయాన్ని సద్వినియోగం చేసుకుంటేనే సక్సెస్?
- ప్రశాంతంగా ఉండాలంటే?
- కెరీర్ లో కొత్త ఉత్సాహం నింపుకొండిలా!!
- విజయానికి ఎన్ని మెట్లు?
- ఆత్మవిశ్వాసంతో సాధ్యం కానిది లేదు?
- సమయాన్ని వృధా చేస్తే... సక్సెస్ దూరం?
- వ్యక్తిత్వం - వికాసం - లక్ష్యం?
- విజేత కావాలంటే?
- అభివృద్ధికీ దూరం చేసే మెదడు?
- ప్రతిరోజూ ఒక శుభోదయం?
- ఆశావాదంతో ప్రయత్నిస్తే అవరోధాల్ని అధిగమించవచ్చు?
- మిమ్మల్ని మీరు తక్కువగా అంచనా వేసుకోవద్దు...!!
- అపజయాల్ని అధిగమించండి?
- నిరంతర సాధనతోనే లక్ష్యసిద్ధి?
- సక్సెస్ - విజయగాధలు, పద్ధతులు?
- గెలుపు పిలుపు వినాలా?
- ఆటంకాలను అధిగమించడమే జీవితం?
- గుర్తింపు కోసం తహతహ?
- భయం ఎందుకు?
- ఇలా చేస్తే విజయం మీదే?
జయం సాధించాలంటే మీకు అమితమైన పట్టుదల, అమితమైన సంకల్పశక్తి కావాలి. అదొక్కటే కావాలన్న దీక్షతో కృషి చేసే జీవుడు "నేను సముద్రాలను తాగివేస్తాను, నా సంకల్పశక్తితో కొండల్ని పిండి కొట్టగలను" అంటాడు. అటువంటి శక్తిని, అటువంటి సంకల్పాన్ని కలిగి వుండండి. కష్టపడి పని చెయ్యండి. మీ గమ్యాన్ని చేరుకోండి అంటూ మీరే విన్నర్ అనే ఈ పుస్తకంలో అనేకంశాలు మనకు తెలియజేశారు.
- ఎమ్. మానస
ప్రతి విద్యార్ధికి పరీక్షల్లో విజయాన్ని సాధించగలిగే శక్తి, సామర్ధ్యాలు ఉంటాయి. అయితే వాటిని గుర్తించి లక్ష్యం సాధించే విధంగా వాటిని మలచుకోవాలి. మన ఆలోచనలు, మాటలు, క్రియలు, మధ్య సఖ్యత ఉండాలి. ఎప్పుడూ ఈ లక్ష్యంతో వుంటే జీవితంలో మిగిలినవి అన్ని బాగానే ఉంటాయి. లక్ష్యం స్పష్టంగా ఉంటే విజయం మీ సొంతం అంటూ అనేక విషయాలను ఇందులో పొందుపరిచారు. ఈ పుస్తకంలోని విషయాలు ఇవి. - సక్సెస్ సూత్రాలు? - సమయాన్ని సద్వినియోగం చేసుకుంటేనే సక్సెస్? - ప్రశాంతంగా ఉండాలంటే? - కెరీర్ లో కొత్త ఉత్సాహం నింపుకొండిలా!! - విజయానికి ఎన్ని మెట్లు? - ఆత్మవిశ్వాసంతో సాధ్యం కానిది లేదు? - సమయాన్ని వృధా చేస్తే... సక్సెస్ దూరం? - వ్యక్తిత్వం - వికాసం - లక్ష్యం? - విజేత కావాలంటే? - అభివృద్ధికీ దూరం చేసే మెదడు? - ప్రతిరోజూ ఒక శుభోదయం? - ఆశావాదంతో ప్రయత్నిస్తే అవరోధాల్ని అధిగమించవచ్చు? - మిమ్మల్ని మీరు తక్కువగా అంచనా వేసుకోవద్దు...!! - అపజయాల్ని అధిగమించండి? - నిరంతర సాధనతోనే లక్ష్యసిద్ధి? - సక్సెస్ - విజయగాధలు, పద్ధతులు? - గెలుపు పిలుపు వినాలా? - ఆటంకాలను అధిగమించడమే జీవితం? - గుర్తింపు కోసం తహతహ? - భయం ఎందుకు? - ఇలా చేస్తే విజయం మీదే? జయం సాధించాలంటే మీకు అమితమైన పట్టుదల, అమితమైన సంకల్పశక్తి కావాలి. అదొక్కటే కావాలన్న దీక్షతో కృషి చేసే జీవుడు "నేను సముద్రాలను తాగివేస్తాను, నా సంకల్పశక్తితో కొండల్ని పిండి కొట్టగలను" అంటాడు. అటువంటి శక్తిని, అటువంటి సంకల్పాన్ని కలిగి వుండండి. కష్టపడి పని చెయ్యండి. మీ గమ్యాన్ని చేరుకోండి అంటూ మీరే విన్నర్ అనే ఈ పుస్తకంలో అనేకంశాలు మనకు తెలియజేశారు. - ఎమ్. మానస© 2017,www.logili.com All Rights Reserved.