తుప్పుపట్టిన ఇనుములాంటి మెదడుని, చదివి నేర్చుకునే విషయాల్ని పట్టుదల, శ్రద్ధ, ఏకాగ్రత లాంటి భావోద్వేగాలతో ఆకర్షించి జ్ఞాపకం ఉంచుకునే బలమైన అయస్కాంతం ముక్కలా నా పాఠకులు వారి మనస్సుని, మెదడుని తయారు చేసుకోవడానికి ఈ పుస్తకాన్ని వ్రాశాను. కుళ్ళిపోయిన పండుని తిరిగి తియ్యటి ఫలంగా మార్చేయగల తెలివితేటలు నా పాఠకుల సొంతం కావాలనే బలమైన కోరికతో ఈ పుస్తకాన్ని వ్రాశాను. పరీక్షల్లో మంచి మార్కులు రాకపోయినా, మంచి స్నేహితులు లేకపోయినా, ఆస్తిపాస్తులు లేకపోయినా, సర్వస్వం కోల్పోయినా ధైర్యంతో, ఆత్మవిశ్వాసంతో, ముందుకి నడిచేంత తెగువ, సాహసం, పట్టుదలతో జీవితంలో ముందుకి నడవగలం అనే విశ్వాసాన్ని, నమ్మకాన్ని పెంచడానికి ఈ పుస్తకాన్ని వ్రాశాను.
- రంజిత్ కుమార్ నూకతోటి
తుప్పుపట్టిన ఇనుములాంటి మెదడుని, చదివి నేర్చుకునే విషయాల్ని పట్టుదల, శ్రద్ధ, ఏకాగ్రత లాంటి భావోద్వేగాలతో ఆకర్షించి జ్ఞాపకం ఉంచుకునే బలమైన అయస్కాంతం ముక్కలా నా పాఠకులు వారి మనస్సుని, మెదడుని తయారు చేసుకోవడానికి ఈ పుస్తకాన్ని వ్రాశాను. కుళ్ళిపోయిన పండుని తిరిగి తియ్యటి ఫలంగా మార్చేయగల తెలివితేటలు నా పాఠకుల సొంతం కావాలనే బలమైన కోరికతో ఈ పుస్తకాన్ని వ్రాశాను. పరీక్షల్లో మంచి మార్కులు రాకపోయినా, మంచి స్నేహితులు లేకపోయినా, ఆస్తిపాస్తులు లేకపోయినా, సర్వస్వం కోల్పోయినా ధైర్యంతో, ఆత్మవిశ్వాసంతో, ముందుకి నడిచేంత తెగువ, సాహసం, పట్టుదలతో జీవితంలో ముందుకి నడవగలం అనే విశ్వాసాన్ని, నమ్మకాన్ని పెంచడానికి ఈ పుస్తకాన్ని వ్రాశాను. - రంజిత్ కుమార్ నూకతోటి© 2017,www.logili.com All Rights Reserved.