Cinima Musings

By Swaroop Thotada (Author)
Rs.225
Rs.225

Cinima Musings
INR
MANIMN3955
In Stock
225.0
Rs.225


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

The Great Beauty

ఈ చిత్రంలో అరవై ఐదేళ్ల Jep Gambardella ఒక రాత్రి తనకు బాగా పరిచయం ఉన్న అమ్మాయితో casual sex అనంతరం బెడ్ మీదే కూర్చొని తీరిగ్గా సిగరెట్ తాగుతుంటాడు. "You didn't seem to enjoy it much. You didn't seem to care" అంటుంది ఆమె. “It was okay" లాంటి కామెంట్ ఏదో చేసి పెద్దగా ఆమెను పట్టించుకోడు Jep. వెంటనే ఆమె మీద బోర్ కొట్టి అక్కడి నుంచి వచ్చేస్తాడు కూడా. సినిమాలో తర్వాత తనకు బాగా నచ్చిన అమ్మాయి Ramona పక్కనే ఒక రాత్రంతా కబుర్లు చెబుతూ పడుకుని, ఉదయం “It feels good to not make love" అంటాడు. అతను impotent కాదు, శృంగారం మీద ఏవగింపూ లేదు. నిజానికి దశాబ్దాల పాటు రోమ్ లోనే ఉంటూ నైట్ పార్టీల్లోనే సగం జీవితం గడిపి ఎందరో అందగత్తెలతో రసవత్తరమైన జీవితాన్ని పూర్తిగా అనుభవించిన రసప్రియుడే ఇతను. కానీ ప్రస్తుతం అతనికి ఏమీ రుచించడం లేదు. ఉన్నపళంగా చప్పగా కనిపిస్తున్న జీవితంలో అతనికి నిరాసక్తతే తప్ప అందం కనబడ్డం లేదు.

చుట్టూతా చూస్తే అందం ఎక్కడ లేదు? రోమ్ నగరాన్ని పల్చటి పొరలో చుట్టేసిన వెన్నెల రాత్రిలో లేదా ? ఆ ఖరీదైన గుండ్రటి విద్యుద్దీపాల మసక వెలుతురులో transparent డ్రెస్సులో మంద్ర సంగీతానికి మత్తుగా ఊగుతున్న ఆ super model శరీర లయలో లేదా? ఆ రద్దీ నగరపు గుండె గదుల్లో నిద్రపోతున్న మధ్యయుగాల................

The Great Beauty ఈ చిత్రంలో అరవై ఐదేళ్ల Jep Gambardella ఒక రాత్రి తనకు బాగా పరిచయం ఉన్న అమ్మాయితో casual sex అనంతరం బెడ్ మీదే కూర్చొని తీరిగ్గా సిగరెట్ తాగుతుంటాడు. "You didn't seem to enjoy it much. You didn't seem to care" అంటుంది ఆమె. “It was okay" లాంటి కామెంట్ ఏదో చేసి పెద్దగా ఆమెను పట్టించుకోడు Jep. వెంటనే ఆమె మీద బోర్ కొట్టి అక్కడి నుంచి వచ్చేస్తాడు కూడా. సినిమాలో తర్వాత తనకు బాగా నచ్చిన అమ్మాయి Ramona పక్కనే ఒక రాత్రంతా కబుర్లు చెబుతూ పడుకుని, ఉదయం “It feels good to not make love" అంటాడు. అతను impotent కాదు, శృంగారం మీద ఏవగింపూ లేదు. నిజానికి దశాబ్దాల పాటు రోమ్ లోనే ఉంటూ నైట్ పార్టీల్లోనే సగం జీవితం గడిపి ఎందరో అందగత్తెలతో రసవత్తరమైన జీవితాన్ని పూర్తిగా అనుభవించిన రసప్రియుడే ఇతను. కానీ ప్రస్తుతం అతనికి ఏమీ రుచించడం లేదు. ఉన్నపళంగా చప్పగా కనిపిస్తున్న జీవితంలో అతనికి నిరాసక్తతే తప్ప అందం కనబడ్డం లేదు. చుట్టూతా చూస్తే అందం ఎక్కడ లేదు? రోమ్ నగరాన్ని పల్చటి పొరలో చుట్టేసిన వెన్నెల రాత్రిలో లేదా ? ఆ ఖరీదైన గుండ్రటి విద్యుద్దీపాల మసక వెలుతురులో transparent డ్రెస్సులో మంద్ర సంగీతానికి మత్తుగా ఊగుతున్న ఆ super model శరీర లయలో లేదా? ఆ రద్దీ నగరపు గుండె గదుల్లో నిద్రపోతున్న మధ్యయుగాల................

Features

  • : Cinima Musings
  • : Swaroop Thotada
  • : Anvikshiki Publishers
  • : MANIMN3955
  • : paparback
  • : 2022
  • : 169
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Cinima Musings

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam