జ్యోతిష్య శాస్త్రాన్ని అనేక సంవత్సరాలు శోధన చేసి, వ్యక్తుల జీవితాలతో సరిపోల్చుకుని, వివిధ జీవిత సమస్యలను శాస్త్రబద్దమైన పరిష్కారాలను లేక నివారాణోపాయాలను పరీక్షించి వాస్తవాలని ఈ జ్యోతిష్య-రేమిడి గ్రంథ రచనకు పూనుకోవడం జరిగింది. ప్రతి సమస్యకు పరిష్కారం లేక జవాబు తప్పకుండా ఉంటుంది. అలాంటి అనేక జవాబుల సమస్యా పరిష్కరిణియే ఈ గ్రంథం.
ఇది ఒక జ్యోతిష్య గ్రంథం కాదు. జ్యోతిష్య పరంగా వ్యక్తులకున్న వివిధ సమస్యలను చర్చించి పరిహారాలని తెలిపే రేమిడిలా సముదాయం. రేమిడిలు కొన్ని చూడడానికి వింతగా అనిపించినా వాటికీ మరియు గ్రహ నక్షత్రాలకు సంబంధం ఉంది. ఒక వ్యక్తికున్న ప్రత్యేక సమస్యను తెలుసుకుని దానికి విరుగుడుగా చేయు ఒక సత్కర్మనే మనం రేమిడి లేక పరిహారక క్రియ అని అనవచ్చు.
ఈ గ్రంథంలో కొన్ని వేలమంది జాతకాలను పరిశీలించి వారి సమస్యలను తొలగించుకునే నివరాణోపాయాలను ఇవ్వడం జరిగింది. ఆరోగ్యం, వివాహం, సంతానం, విద్య, ఉద్యోగం, వ్యాపారం, వాస్తు శాస్త్రం పైన రేమిడిలు ఈ పుస్తకంలో రాయడం జరిగింది.
-ఎన్.టి. కృష్ణ చక్రవర్తి.
జ్యోతిష్య శాస్త్రాన్ని అనేక సంవత్సరాలు శోధన చేసి, వ్యక్తుల జీవితాలతో సరిపోల్చుకుని, వివిధ జీవిత సమస్యలను శాస్త్రబద్దమైన పరిష్కారాలను లేక నివారాణోపాయాలను పరీక్షించి వాస్తవాలని ఈ జ్యోతిష్య-రేమిడి గ్రంథ రచనకు పూనుకోవడం జరిగింది. ప్రతి సమస్యకు పరిష్కారం లేక జవాబు తప్పకుండా ఉంటుంది. అలాంటి అనేక జవాబుల సమస్యా పరిష్కరిణియే ఈ గ్రంథం. ఇది ఒక జ్యోతిష్య గ్రంథం కాదు. జ్యోతిష్య పరంగా వ్యక్తులకున్న వివిధ సమస్యలను చర్చించి పరిహారాలని తెలిపే రేమిడిలా సముదాయం. రేమిడిలు కొన్ని చూడడానికి వింతగా అనిపించినా వాటికీ మరియు గ్రహ నక్షత్రాలకు సంబంధం ఉంది. ఒక వ్యక్తికున్న ప్రత్యేక సమస్యను తెలుసుకుని దానికి విరుగుడుగా చేయు ఒక సత్కర్మనే మనం రేమిడి లేక పరిహారక క్రియ అని అనవచ్చు. ఈ గ్రంథంలో కొన్ని వేలమంది జాతకాలను పరిశీలించి వారి సమస్యలను తొలగించుకునే నివరాణోపాయాలను ఇవ్వడం జరిగింది. ఆరోగ్యం, వివాహం, సంతానం, విద్య, ఉద్యోగం, వ్యాపారం, వాస్తు శాస్త్రం పైన రేమిడిలు ఈ పుస్తకంలో రాయడం జరిగింది. -ఎన్.టి. కృష్ణ చక్రవర్తి.
© 2017,www.logili.com All Rights Reserved.