Nanalu

By V V Subbareddy (Author)
Rs.150
Rs.150

Nanalu
INR
NAVOPH0261
Out Of Stock
150.0
Rs.150
Out of Stock
Out Of Stock
Check for shipping and cod pincode

Description

        ఈ పుస్తకం నాణాల విజ్ఞాన ప్రియులైన హై స్కూల్ స్థాయి పిల్లలను , సాధారణ నాణాల సేకరణ కర్తలను దృష్టిలో పెట్టుకొని, వారు సంపూర్ణ నాణేల పరిజ్ఞానాన్ని పొందవలేననేడి ద్యేయం తో వ్రాయబడినది . అందువల్లనే ఈ పుస్తక రచన లో నూతన పరిశోదనా ఫలితాలను పొందుపరచడమే గాక నాణాల గ్రంధాలు వ్రాసిన ప్రామాణిక గ్రంధాలను సంప్రదించడమే గాక వారి అమూల్య అభిప్రాయాలను సేకరించడం జరిగింది.

 

        నాణాలు గడిచిన కాలానికి ఎంతో అమూల్యమైన అదారాలు. నాణాల మీదున్న చిహ్నాలు నటి సాంగీక, మత పరిస్థితులను తెలుపుతాయి . కొన్నిసార్లు ఆయా రాజుల గుణగణాలు , కళాభినివేశం మొదలైయిన అంశాలను కుడా పట్టిస్తాయి. తయారీలో వాడిన లోహాల నాణ్యత నటి ఆర్ధిక పరిస్థితులను అవగతం చేస్తుంది . అరిగిపోయిన , రూపుమాసిన వీటిని కదిలిస్తే కమ్మని కధలు వెదజల్లుతాయి .   

నాణాల సేకరణ హాబిగా గల వారి ఎంతో ఉపయోగం గా ఉంటుంది. 

        ఈ పుస్తకం నాణాల విజ్ఞాన ప్రియులైన హై స్కూల్ స్థాయి పిల్లలను , సాధారణ నాణాల సేకరణ కర్తలను దృష్టిలో పెట్టుకొని, వారు సంపూర్ణ నాణేల పరిజ్ఞానాన్ని పొందవలేననేడి ద్యేయం తో వ్రాయబడినది . అందువల్లనే ఈ పుస్తక రచన లో నూతన పరిశోదనా ఫలితాలను పొందుపరచడమే గాక నాణాల గ్రంధాలు వ్రాసిన ప్రామాణిక గ్రంధాలను సంప్రదించడమే గాక వారి అమూల్య అభిప్రాయాలను సేకరించడం జరిగింది.           నాణాలు గడిచిన కాలానికి ఎంతో అమూల్యమైన అదారాలు. నాణాల మీదున్న చిహ్నాలు నటి సాంగీక, మత పరిస్థితులను తెలుపుతాయి . కొన్నిసార్లు ఆయా రాజుల గుణగణాలు , కళాభినివేశం మొదలైయిన అంశాలను కుడా పట్టిస్తాయి. తయారీలో వాడిన లోహాల నాణ్యత నటి ఆర్ధిక పరిస్థితులను అవగతం చేస్తుంది . అరిగిపోయిన , రూపుమాసిన వీటిని కదిలిస్తే కమ్మని కధలు వెదజల్లుతాయి .    నాణాల సేకరణ హాబిగా గల వారి ఎంతో ఉపయోగం గా ఉంటుంది. 

Features

  • : Nanalu
  • : V V Subbareddy
  • : Ashok Publishers
  • : NAVOPH0261
  • : Paperback
  • : 218
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Nanalu

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam