ఏది నీతి? ఏది రీతి? అనే ఈ పుస్తకంలో నాగరీకుడయిన మనిషి ఆచరించాల్సిన జీవన విధానం వుంది. నమ్మాల్సినవి ఏమిటో, విడనాడాల్సినవి ఏమిటో హేతుబద్ధంగా వివరించారు రచయిత. ఈ వ్యాసం పరాన్నభుక్కలయిన ఒక సెక్షన్ ని ఇబ్బందిపెడతాయి. వారిబారినపడిన అమాయక ప్రజల్ని ఇవి రక్షిస్తాయి. ఇలాంటి రచనలు ఈ సమాజానికి అవసరం. ఆహ్వానిద్దాం మనస్పూర్తిగా.
- నరిసెట్టి ఇన్నయ్య
ఏది నీతి? ఏది రీతి? అనే ఈ పుస్తకంలో నాగరీకుడయిన మనిషి ఆచరించాల్సిన జీవన విధానం వుంది. నమ్మాల్సినవి ఏమిటో, విడనాడాల్సినవి ఏమిటో హేతుబద్ధంగా వివరించారు రచయిత. ఈ వ్యాసం పరాన్నభుక్కలయిన ఒక సెక్షన్ ని ఇబ్బందిపెడతాయి. వారిబారినపడిన అమాయక ప్రజల్ని ఇవి రక్షిస్తాయి. ఇలాంటి రచనలు ఈ సమాజానికి అవసరం. ఆహ్వానిద్దాం మనస్పూర్తిగా. - నరిసెట్టి ఇన్నయ్య© 2017,www.logili.com All Rights Reserved.