పదిహేనేళ్ళ ప్రాయంలో గాంధీజీ పిలుపు విని విద్యాలయాన్ని బహిష్కరించిన దేశభక్తుని జీవితం ఇది. పద్దెనిమిదేళ్ళ వయస్సులో ఆంద్రకేసరి ప్రకాశం పంతులు గారి అడుగున అడుగై నడిచిన పాత్రికేయుని జీవితం ఇది. సంగీత సాహిత్య నాటకాది కళలను జీవితమంతా ఆరాధించిన ఒకనాటి చలన చిత్ర కధానాయకుని జీవితం ఇది. సాక్షాత్ అడిసంకరుల అవతారమైన పరమాచార్యుల వారి ప్రియశిష్యుని జీవితం ఇది. శ్రీరామ చంద్రుని భక్తుడిగా భద్రాద్రిలో రామదాసు ధ్యాన మందిర నిర్మాణాన్ని సంకల్పించి సాదించిన కార్యసాధకుని జీవితం ఇది.వీరు రాసిన "నడిచే దేవుడు" పుస్తకం ఎంతో ప్రాచుర్యం పొందినది.
నీలంరాజు వెంకట శేషయ్య జీవితం పదిహేనేళ్ళ ప్రాయంలో గాంధీజీ పిలుపు విని విద్యాలయాన్ని బహిష్కరించిన దేశభక్తుని జీవితం ఇది. పద్దెనిమిదేళ్ళ వయస్సులో ఆంద్రకేసరి ప్రకాశం పంతులు గారి అడుగున అడుగై నడిచిన పాత్రికేయుని జీవితం ఇది. సంగీత సాహిత్య నాటకాది కళలను జీవితమంతా ఆరాధించిన ఒకనాటి చలన చిత్ర కధానాయకుని జీవితం ఇది. సాక్షాత్ అడిసంకరుల అవతారమైన పరమాచార్యుల వారి ప్రియశిష్యుని జీవితం ఇది. శ్రీరామ చంద్రుని భక్తుడిగా భద్రాద్రిలో రామదాసు ధ్యాన మందిర నిర్మాణాన్ని సంకల్పించి సాదించిన కార్యసాధకుని జీవితం ఇది.వీరు రాసిన "నడిచే దేవుడు" పుస్తకం ఎంతో ప్రాచుర్యం పొందినది.© 2017,www.logili.com All Rights Reserved.