Title | Price | |
Ratri Pagalaindi | Rs.80 | In Stock |
ప్రపంచంలోని ఒక నగరంలో కూడా, ఒక గ్రామంలో కూడా దీపాలు లేని కాలం ఒకటి చరిత్రలో ఉండేది. సాయంత్రం చీకటి పడ్డ తర్వాత జనం తమ ఇళ్ళల్లో జంతువుల కొవ్వుతో తయారు చేసిన కొవ్వత్తుల అస్పష్టమైన వెలుతురులో, లేదా రకరకాల నూనెలను మదించి తయారైన వెలుగు కోసం నట్టింట్లో నిప్పుల మంట పెట్టుకునేవారు అంతకుముందు కొన్నివేల సంవత్సరాల నాడు. ఇప్పుడు ప్రపంచం రకరకాల దీప కాంతులతో మిరుమిట్లు గొలుపుతోంది. ఈ విద్యుత్ కాంతులు మన రాత్రులను పగలుగా మార్చేసాయి. తిమిరంతో సాగిన వేలాది సంవత్సరాల సమరం మనకు ఈ విజయం సాధించింది. ఈ దీపకాంతుల వెనుక వేలాది సంవత్సరాలు వేలకొలది ఎడిసన్ లు ఎలా కృషి చేశారో ఈ పుస్తకం కళ్ళకు కడుతుంది.
ప్రపంచంలోని ఒక నగరంలో కూడా, ఒక గ్రామంలో కూడా దీపాలు లేని కాలం ఒకటి చరిత్రలో ఉండేది. సాయంత్రం చీకటి పడ్డ తర్వాత జనం తమ ఇళ్ళల్లో జంతువుల కొవ్వుతో తయారు చేసిన కొవ్వత్తుల అస్పష్టమైన వెలుతురులో, లేదా రకరకాల నూనెలను మదించి తయారైన వెలుగు కోసం నట్టింట్లో నిప్పుల మంట పెట్టుకునేవారు అంతకుముందు కొన్నివేల సంవత్సరాల నాడు. ఇప్పుడు ప్రపంచం రకరకాల దీప కాంతులతో మిరుమిట్లు గొలుపుతోంది. ఈ విద్యుత్ కాంతులు మన రాత్రులను పగలుగా మార్చేసాయి. తిమిరంతో సాగిన వేలాది సంవత్సరాల సమరం మనకు ఈ విజయం సాధించింది. ఈ దీపకాంతుల వెనుక వేలాది సంవత్సరాలు వేలకొలది ఎడిసన్ లు ఎలా కృషి చేశారో ఈ పుస్తకం కళ్ళకు కడుతుంది.© 2017,www.logili.com All Rights Reserved.