అతన్ని అందరూ మోషే ది బీడిల్ అనే పిలిచేవారు. అతనికి ఎప్పటికీ ఇంటి పేరంటూ లేనట్లే. హసిడిక్ ప్రార్థనా మందిరంలో అన్ని పనులూ చక్కబెట్టేవాడు. ట్రాన్ సిల్వేనియాలో చిన్నపట్నం సిఘోట్ - అక్కడే నా బాల్యం గడిచింది. ఆ పట్నంలో అందరికీ అతను ఇష్టుడు. అతను చాలా పేదవాడు. మా ఊరివాళ్ళు పేదవాళ్లను ఆడుకునేవారు. కాని వాళ్ళంటే ఇష్టపడేవాళ్ళు కాదు. కానీ మోషే ది బీడిల్ సంగతి వేరు. అతను ఎవరి పనులకూ అడ్డువచ్చేవాడు కాదు. ఎవరికీ ఇబ్బంది కలిగించేవాడు కాదు. అందరి దృష్టి నుండి తప్పించుకొనటమే నేర్చుకునే గడిపాడు. తరువాత ఏం జరిగిందో ఈ పుస్తకం చదివి తెలుసుకొనగలరు.
అతన్ని అందరూ మోషే ది బీడిల్ అనే పిలిచేవారు. అతనికి ఎప్పటికీ ఇంటి పేరంటూ లేనట్లే. హసిడిక్ ప్రార్థనా మందిరంలో అన్ని పనులూ చక్కబెట్టేవాడు. ట్రాన్ సిల్వేనియాలో చిన్నపట్నం సిఘోట్ - అక్కడే నా బాల్యం గడిచింది. ఆ పట్నంలో అందరికీ అతను ఇష్టుడు. అతను చాలా పేదవాడు. మా ఊరివాళ్ళు పేదవాళ్లను ఆడుకునేవారు. కాని వాళ్ళంటే ఇష్టపడేవాళ్ళు కాదు. కానీ మోషే ది బీడిల్ సంగతి వేరు. అతను ఎవరి పనులకూ అడ్డువచ్చేవాడు కాదు. ఎవరికీ ఇబ్బంది కలిగించేవాడు కాదు. అందరి దృష్టి నుండి తప్పించుకొనటమే నేర్చుకునే గడిపాడు. తరువాత ఏం జరిగిందో ఈ పుస్తకం చదివి తెలుసుకొనగలరు.© 2017,www.logili.com All Rights Reserved.