Title | Price | |
Ratri Pagalaindi | Rs.40 | In Stock |
పరిచయం
దీపాలే లేని వీధులు!
వేలాది ఎడిసన్లు!
విద్యుత్ దీపాన్ని కనుగొనింది ఎవరు?
ఈ ప్రశ్నకు అందరూ ఎప్పుడూ చెప్పే జవాబు ఒక్కటే .. "ఎడిసన్, ప్రసిద్ధి చెందిన అమెరికా శాస్త్రవేత్త
అయితే ఇది నిజం కాదు. మనం ఈనాడు చీకట్లో కూడా దీపాల వెలుగులో ఇళ్ళల్లో ఉంటున్నాం. వీధుల్లో హాయిగా నడుస్తున్నాం. ఇందుకోసం మనం ఎడిసన్తో పాటు వేలకొలది బుద్ధిమంతులకు కృతజ్ఞతలు తెలియజేయాల్సివుంది. నిజానికి అది ఒక పెద్ద కథ.
ప్రపంచంలోని ఒక నగరంలో కూడా, ఒక గ్రామంలో కూడా వీధిదీపాలు లేని కాలం ఒకటి చరిత్రలో ఉండేది. సాయంత్రం చీకటి పడ్డ తర్వాత జనం తమ ఇళ్ళల్లో జంతువుల కొవ్వుతో తయారుచేసిన కొవ్వొత్తుల అస్పష్టమైన వెలుతురులో, లేదా రకరకాల నూనెలను మండించి తయారైన వెలుగులో కునికిపాట్లు పడుతుండేవారు.
ప్రాచీన కాలంలో ప్రజలు ఉపయోగించిన దీపాలను చూస్తే అవి ఈనాటి టీ కెటిల్స్ లాగా కనబడతాయి. వాటికి నేటి విద్యుత్ బల్బులకు ఎలాంటి సంబంధమేలేదు. రెండింటి ఆకారాలు భిన్నమైనవి. అయితే ఈనాటి విద్యుత్ బల్బు ఆ టీ కెటిల్ నుంచే రూపొందింది. కాలక్రమాన దీపాలలో ఎన్నెన్నో చిన్న చిన్న మార్పులు జరుగుతూ వచ్చాయి. చివరిగా నేటి విద్యుత్ బల్బులుగా ఆ మార్పులు పరిణమించాయి.
వేలకొలది ఎడిసన్లు, వేలాది సంవత్సరాలుగా శ్రమించి, శ్రమించి మనకు ఈనాటి విద్యుత్ దీపాలను అందించారు...............
పరిచయం దీపాలే లేని వీధులు! వేలాది ఎడిసన్లు! విద్యుత్ దీపాన్ని కనుగొనింది ఎవరు? ఈ ప్రశ్నకు అందరూ ఎప్పుడూ చెప్పే జవాబు ఒక్కటే .. "ఎడిసన్, ప్రసిద్ధి చెందిన అమెరికా శాస్త్రవేత్త అయితే ఇది నిజం కాదు. మనం ఈనాడు చీకట్లో కూడా దీపాల వెలుగులో ఇళ్ళల్లో ఉంటున్నాం. వీధుల్లో హాయిగా నడుస్తున్నాం. ఇందుకోసం మనం ఎడిసన్తో పాటు వేలకొలది బుద్ధిమంతులకు కృతజ్ఞతలు తెలియజేయాల్సివుంది. నిజానికి అది ఒక పెద్ద కథ. ప్రపంచంలోని ఒక నగరంలో కూడా, ఒక గ్రామంలో కూడా వీధిదీపాలు లేని కాలం ఒకటి చరిత్రలో ఉండేది. సాయంత్రం చీకటి పడ్డ తర్వాత జనం తమ ఇళ్ళల్లో జంతువుల కొవ్వుతో తయారుచేసిన కొవ్వొత్తుల అస్పష్టమైన వెలుతురులో, లేదా రకరకాల నూనెలను మండించి తయారైన వెలుగులో కునికిపాట్లు పడుతుండేవారు. ప్రాచీన కాలంలో ప్రజలు ఉపయోగించిన దీపాలను చూస్తే అవి ఈనాటి టీ కెటిల్స్ లాగా కనబడతాయి. వాటికి నేటి విద్యుత్ బల్బులకు ఎలాంటి సంబంధమేలేదు. రెండింటి ఆకారాలు భిన్నమైనవి. అయితే ఈనాటి విద్యుత్ బల్బు ఆ టీ కెటిల్ నుంచే రూపొందింది. కాలక్రమాన దీపాలలో ఎన్నెన్నో చిన్న చిన్న మార్పులు జరుగుతూ వచ్చాయి. చివరిగా నేటి విద్యుత్ బల్బులుగా ఆ మార్పులు పరిణమించాయి. వేలకొలది ఎడిసన్లు, వేలాది సంవత్సరాలుగా శ్రమించి, శ్రమించి మనకు ఈనాటి విద్యుత్ దీపాలను అందించారు...............© 2017,www.logili.com All Rights Reserved.