ఆంధ్రులు సదా స్మరించుకోనదగిన మహామూర్తి శ్రీ కృష్ణ దేవరాయులు.
పదహారవ శతాబ్దపు తెలుగు వచనంలో,
కృష్ణరాయల విశిష్ట వ్యక్తిత్వం గురించి తెలిపే
అధ్బుత చారిత్రక రచన రాయవాచకము.
భాషాభిమానులు, చరిత్ర అభిమానులు తప్పక
గ్రంధం రాయవాచకం.
శ్రీ కృష్ణదేవరాయలు ఆంధ్రజాతి సదా స్మరించుకోనవలసిన మహాముర్తి. రాయలకు సంబంధించిన విశేషాలను తెలియజేసే వచన గ్రంధం 'రాయవాచకం'. రచయిత కాశీ విశ్వనాధ నాయనయ్య వారి స్థానపతి. రచయిత గురించి ఒక్కముక్కైనా తెలియదు. స్థానపతి అనేది ఉద్యోగం పేరు. రాయవాచకం రచనాకాలం గురించి పెద్దలు చెప్పిన వివరాలు ప్రకారం కృష్ణరాయలు రాజ్యాధికారం చేస్తున్న కాలంలోనే (క్రీ.శ. 1509-1565) దేనిని రచించి ఉండవచ్చు. ఇది గ్రాంధిక వచనం. పూర్తి వ్యవహారికం లో వచ్చిన మొదటి వచన రచన రాయవాచకం.
విజయనగర నిర్మాణం, కృష్ణరాయల పట్టాభిషేకం, రాయల సేనల వివరాలు, సాళువ తిమ్మరసు ప్రతిభా విశేషాలు, రాయలు తిమ్మరసుల మధ్య ఆత్మీయబంధం,రాయల జైత్రయాత్రలు, రాయలు కళింగరాజు ప్రతాపరుద్రుని జయించి అతని కుమార్తెను వివాహమాడటం, పొట్నూరు వద్ద జయస్తంభాన్నినిలపడం,రాయలు వివిధక్షేత్రాలను దర్శించి విజయనగరానికి తిరిగిరావడం, అల్లసాని పెద్దన ముక్కు తిమ్మన కవీశ్వరులచే మనుచరిత్ర, పారిజాతాపహరణ కావ్యాలను అంకితం పొందటం వంటి విశేషాలను స్థానాపతి రాయవాచకంలో పొందుపరిచాడు.
ఆంధ్రులు సదా స్మరించుకోనదగిన మహామూర్తి శ్రీ కృష్ణ దేవరాయులు. పదహారవ శతాబ్దపు తెలుగు వచనంలో, కృష్ణరాయల విశిష్ట వ్యక్తిత్వం గురించి తెలిపే అధ్బుత చారిత్రక రచన రాయవాచకము. భాషాభిమానులు, చరిత్ర అభిమానులు తప్పక గ్రంధం రాయవాచకం. శ్రీ కృష్ణదేవరాయలు ఆంధ్రజాతి సదా స్మరించుకోనవలసిన మహాముర్తి. రాయలకు సంబంధించిన విశేషాలను తెలియజేసే వచన గ్రంధం 'రాయవాచకం'. రచయిత కాశీ విశ్వనాధ నాయనయ్య వారి స్థానపతి. రచయిత గురించి ఒక్కముక్కైనా తెలియదు. స్థానపతి అనేది ఉద్యోగం పేరు. రాయవాచకం రచనాకాలం గురించి పెద్దలు చెప్పిన వివరాలు ప్రకారం కృష్ణరాయలు రాజ్యాధికారం చేస్తున్న కాలంలోనే (క్రీ.శ. 1509-1565) దేనిని రచించి ఉండవచ్చు. ఇది గ్రాంధిక వచనం. పూర్తి వ్యవహారికం లో వచ్చిన మొదటి వచన రచన రాయవాచకం. విజయనగర నిర్మాణం, కృష్ణరాయల పట్టాభిషేకం, రాయల సేనల వివరాలు, సాళువ తిమ్మరసు ప్రతిభా విశేషాలు, రాయలు తిమ్మరసుల మధ్య ఆత్మీయబంధం,రాయల జైత్రయాత్రలు, రాయలు కళింగరాజు ప్రతాపరుద్రుని జయించి అతని కుమార్తెను వివాహమాడటం, పొట్నూరు వద్ద జయస్తంభాన్నినిలపడం,రాయలు వివిధక్షేత్రాలను దర్శించి విజయనగరానికి తిరిగిరావడం, అల్లసాని పెద్దన ముక్కు తిమ్మన కవీశ్వరులచే మనుచరిత్ర, పారిజాతాపహరణ కావ్యాలను అంకితం పొందటం వంటి విశేషాలను స్థానాపతి రాయవాచకంలో పొందుపరిచాడు.© 2017,www.logili.com All Rights Reserved.