పిల్లలకు ఉద్దేశించిన మన గణిత శాస్త్ర గ్రంధాల్లో సిద్దంతాలు, సూత్రాలు వుండటం పరిపాటి. నిజజీవితంలోని అనుభవాలు, ప్రయోగాలు అందులో సాధారణంగా కనిపించవు.
ఈ పుస్తకం యిందుకు సరిగ్గా వ్యతిరేకం. వాస్తవ జీవితంలో పిల్లలు రొజు చూసే వస్తువులతోనే పిల్లలకు రేఖాగణితం (జ్యామితి) భోదించడానికి ఇందులో ప్రయత్నం జరిగింది. పిల్లలు నేర్చుకోవడంలో ఆసక్తి ప్రదర్శించడానికి అవసరమైన శ్రద్ధ ఇందులో తీసుకున్నారు. రచయితలు తమ తోలిపలుకుల్లో అన్నట్లు నేర్పేవారు, నేర్చుకునేవారు. ఇద్దరూ ఆ కృషిలో నిమగ్నమయితే తప్ప చదువు వంటబట్టదు. అల నిమగ్నం కావడానికి ముందు పిల్లల్లో ఆసక్తి, ఉత్సుకత కలిగించాలి. రోజువారు చూసే వస్తువులతోనే, పరిసరాలతోనే వారికీ భోదించాలి. అలాంటి ప్రయత్నం ఈ గ్రంధంలో చిత్తశుద్దితో జరిగిందని మేము నమ్ముతున్నాం. ఈ పుస్తకాన్ని మీరు చదవండి, ఇతరులతో చదివించండి.
పిల్లలకు ఉద్దేశించిన మన గణిత శాస్త్ర గ్రంధాల్లో సిద్దంతాలు, సూత్రాలు వుండటం పరిపాటి. నిజజీవితంలోని అనుభవాలు, ప్రయోగాలు అందులో సాధారణంగా కనిపించవు. ఈ పుస్తకం యిందుకు సరిగ్గా వ్యతిరేకం. వాస్తవ జీవితంలో పిల్లలు రొజు చూసే వస్తువులతోనే పిల్లలకు రేఖాగణితం (జ్యామితి) భోదించడానికి ఇందులో ప్రయత్నం జరిగింది. పిల్లలు నేర్చుకోవడంలో ఆసక్తి ప్రదర్శించడానికి అవసరమైన శ్రద్ధ ఇందులో తీసుకున్నారు. రచయితలు తమ తోలిపలుకుల్లో అన్నట్లు నేర్పేవారు, నేర్చుకునేవారు. ఇద్దరూ ఆ కృషిలో నిమగ్నమయితే తప్ప చదువు వంటబట్టదు. అల నిమగ్నం కావడానికి ముందు పిల్లల్లో ఆసక్తి, ఉత్సుకత కలిగించాలి. రోజువారు చూసే వస్తువులతోనే, పరిసరాలతోనే వారికీ భోదించాలి. అలాంటి ప్రయత్నం ఈ గ్రంధంలో చిత్తశుద్దితో జరిగిందని మేము నమ్ముతున్నాం. ఈ పుస్తకాన్ని మీరు చదవండి, ఇతరులతో చదివించండి.© 2017,www.logili.com All Rights Reserved.