వర్తమానకాలంలో స్త్రీలపై, పిల్లలపై వివిధ రకాలుగా లైంగిక దాడులు, వేదింపులూ పెచ్చరిల్లుతున్నాయి. వీటిలో చట్టం ముందుకు వచ్చేవి బహు స్వల్పం. జన సామాన్యానికి చట్టాలపై అవగాహన లేకపోవటం ప్రధాన కారణం కాగా, అసలు చట్టాలే లేకపోవటం మరొక లోపం. ఆ లోపం తీర్చే విధంగా, పిల్లలపై జరిగే లైంగిక దాడుల అత్యాచారాల నుంచీ రక్షణకోసం ప్రత్యేకంగా ఒక సమగ్ర చట్టం తేవడం ఆహ్వానించదగ్గ పరిణామం.
పిల్లలపై లైంగిక నేరాలు, బిడ్డను కామదృష్టితో నగ్నంగా ఉపయోగించటం - అందుకు విధించే శిక్ష, నేరాన్ని ప్రోత్సహించటం - నేరానికి ప్రయత్నించటం, కేసు ఫిర్యాదు - నమోదు విధానం, బిడ్డ వాంగ్ముల్యాన్ని నమోదు చేసే విధానం, ప్రత్యక న్యాయస్థానాలు, లైంగిక నేరాల నుంచి పిల్లలకు రక్షణ నిబంధనల, 2012. పిల్లల రక్షణ చట్టాల గురించి ఇంకా పలు విషయాలు ఈ పుస్తకంలో వివరించారు.
లైంగిక నేరాల నుంచి పిల్లలకు రక్షణ చట్టం, 2012 అనే ఈ పుస్తకం. ఈ చట్టానికి సంబంధించిన పూర్తి అవగాహన మీకు కల్పిస్తుంది.
- ఎస్.పి. గోగాయ్
వర్తమానకాలంలో స్త్రీలపై, పిల్లలపై వివిధ రకాలుగా లైంగిక దాడులు, వేదింపులూ పెచ్చరిల్లుతున్నాయి. వీటిలో చట్టం ముందుకు వచ్చేవి బహు స్వల్పం. జన సామాన్యానికి చట్టాలపై అవగాహన లేకపోవటం ప్రధాన కారణం కాగా, అసలు చట్టాలే లేకపోవటం మరొక లోపం. ఆ లోపం తీర్చే విధంగా, పిల్లలపై జరిగే లైంగిక దాడుల అత్యాచారాల నుంచీ రక్షణకోసం ప్రత్యేకంగా ఒక సమగ్ర చట్టం తేవడం ఆహ్వానించదగ్గ పరిణామం. పిల్లలపై లైంగిక నేరాలు, బిడ్డను కామదృష్టితో నగ్నంగా ఉపయోగించటం - అందుకు విధించే శిక్ష, నేరాన్ని ప్రోత్సహించటం - నేరానికి ప్రయత్నించటం, కేసు ఫిర్యాదు - నమోదు విధానం, బిడ్డ వాంగ్ముల్యాన్ని నమోదు చేసే విధానం, ప్రత్యక న్యాయస్థానాలు, లైంగిక నేరాల నుంచి పిల్లలకు రక్షణ నిబంధనల, 2012. పిల్లల రక్షణ చట్టాల గురించి ఇంకా పలు విషయాలు ఈ పుస్తకంలో వివరించారు. లైంగిక నేరాల నుంచి పిల్లలకు రక్షణ చట్టం, 2012 అనే ఈ పుస్తకం. ఈ చట్టానికి సంబంధించిన పూర్తి అవగాహన మీకు కల్పిస్తుంది. - ఎస్.పి. గోగాయ్© 2017,www.logili.com All Rights Reserved.