సంస్కృతం దేవభాష; మాతృభాషలకే మాతృబాష. మన భారతీయ భాషలన్నింటిలోనూ ఏభై నుంచి ఎనభై శాతం సంస్కృత పదాలే వుంటాయి. ఈ భాషలో లెక్కింపశక్యంగానన్ని శ్లోకాలు ఉన్నాయి. వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు, కావ్యాలు, గ్రంధాలు, సుభాషితాలు, సూక్తులు, మంత్రాలు, పూజలు, వ్రతాలూ, స్తోత్రాలు - ఇలా అనేకానేక విషయాలు ఎన్నెన్నో సంస్కృత భాషలోనే వున్నాయన్నది జగమెగిరిన సత్యం.
సుపరచితమైన శ్లోకాల్లోంచి కొన్ని మాత్రమే సేకరించి తెలుగు, సంస్కృతము, ఆంగ్ల లిపులలో శ్లోకము వ్రాసి, తాత్పర్యము తెలుగులోనూ, ఇంగ్లిషు లోను ఇవ్వడం జరిగింది.
సంస్కృతం దేవభాష; మాతృభాషలకే మాతృబాష. మన భారతీయ భాషలన్నింటిలోనూ ఏభై నుంచి ఎనభై శాతం సంస్కృత పదాలే వుంటాయి. ఈ భాషలో లెక్కింపశక్యంగానన్ని శ్లోకాలు ఉన్నాయి. వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు, కావ్యాలు, గ్రంధాలు, సుభాషితాలు, సూక్తులు, మంత్రాలు, పూజలు, వ్రతాలూ, స్తోత్రాలు - ఇలా అనేకానేక విషయాలు ఎన్నెన్నో సంస్కృత భాషలోనే వున్నాయన్నది జగమెగిరిన సత్యం. సుపరచితమైన శ్లోకాల్లోంచి కొన్ని మాత్రమే సేకరించి తెలుగు, సంస్కృతము, ఆంగ్ల లిపులలో శ్లోకము వ్రాసి, తాత్పర్యము తెలుగులోనూ, ఇంగ్లిషు లోను ఇవ్వడం జరిగింది.© 2017,www.logili.com All Rights Reserved.