స్వామి సుఖబోధానంద ప్రసన్న ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులు. ధ్యానానికి సంబంధించిన వైజ్ఞానిక అంశాల పట్ల దృష్టి సారించి పరిశోధనలు జరుపుతున్న విభాగం ప్రసన్న ఫౌండేషన్ వ్యవస్థాపకులు కూడా. ఆయన రచించిన అనేక పుస్తకాలు పలువురిని నూతన జీవిత విధానాలను కనుగొనే విధంగా చేశాయి. ఒక తలుపు మూసుకుపోతే, మరో తలుపు తెరుచుకుంటుందని మీరు గ్రహించేలా చేస్తారాయన. జీవితం ఓ ఆవిష్కరణ.
మింగుడు పడని వేదాలు, ఉపనిషత్తుల సారాన్ని చెడు మందుకు తేనే కలిపి తాగించినట్టు, చక్కటి కథలతో వాటిని చెప్పిన తీరు బాగుంది. ముఖ్యంగా 'మనసా రిలాక్స్ ప్లీజ్' అన్న పేరే ఈ పుస్తకం పట్ల ఆసక్తిని పెంచుతుంది. ఇందులో అల్లా ఉన్నాడు. దైనందిన జీవితంలోని సమస్యలు, సంఘర్షణల నుంచి పారిపోవాలని ప్రయత్నించే వారిని అనునయించి నాలుగు ఓదార్పు మాటలు చెప్పగలిగిన బాధ్యతను ఈ పుస్తకం తీసుకుంది.
స్వామి సుఖబోధానంద ప్రసన్న ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులు. ధ్యానానికి సంబంధించిన వైజ్ఞానిక అంశాల పట్ల దృష్టి సారించి పరిశోధనలు జరుపుతున్న విభాగం ప్రసన్న ఫౌండేషన్ వ్యవస్థాపకులు కూడా. ఆయన రచించిన అనేక పుస్తకాలు పలువురిని నూతన జీవిత విధానాలను కనుగొనే విధంగా చేశాయి. ఒక తలుపు మూసుకుపోతే, మరో తలుపు తెరుచుకుంటుందని మీరు గ్రహించేలా చేస్తారాయన. జీవితం ఓ ఆవిష్కరణ. మింగుడు పడని వేదాలు, ఉపనిషత్తుల సారాన్ని చెడు మందుకు తేనే కలిపి తాగించినట్టు, చక్కటి కథలతో వాటిని చెప్పిన తీరు బాగుంది. ముఖ్యంగా 'మనసా రిలాక్స్ ప్లీజ్' అన్న పేరే ఈ పుస్తకం పట్ల ఆసక్తిని పెంచుతుంది. ఇందులో అల్లా ఉన్నాడు. దైనందిన జీవితంలోని సమస్యలు, సంఘర్షణల నుంచి పారిపోవాలని ప్రయత్నించే వారిని అనునయించి నాలుగు ఓదార్పు మాటలు చెప్పగలిగిన బాధ్యతను ఈ పుస్తకం తీసుకుంది.© 2017,www.logili.com All Rights Reserved.