సలాం హైద్రాబాద్ అనే ఈ నవలలో 'పైదాయిషీ హైదరాబాది' పరవస్తు లోకేశ్వర్ హైదరాబాద్ ను మన కళ్ళ ముందుంచినాడు. ఇందులో నగర పూర్వ సంస్కృతి, ఈ తరంవాళ్ళకు తెలియని అనేక విషయాలు ప్రస్తుతీకరించబడినవి.
హైదరాబాద్ అన్నపూర్ణ. ఎక్కడెక్కడి జాతులవాళ్ళో వచ్చి స్థిరపడి తాము బాగుపడి, నగరాన్ని, రాష్ట్రాన్ని బాగుపరిచారు. ఇక్కడి మూలవాసుల్లో కలిసిపోయి, మూలవాసుల ఉద్యమాలలో పాల్గొన్నారు. తరువాత వచ్చినవాళ్లు మరికొందరు ఇక్కడివాళ్ళ సంస్కారాన్ని, భాషనూ, యాసను పరిహసించి తామే గోప్పవాల్లమన్నట్లు ప్రవర్తించారు. ఈ నవలలో ఇవన్ని వైనంవారిగా చెప్పుకోచ్చినాడు.
అప్పటి ఆచారవ్యవహారాలు, ఆటపాటలు, ఇరానీ హోటళ్ళు, ఎక్ మే దో చాయ్, బిర్యానీ, తందూరి రోటీలే కాక అనేక చారిత్రకాంశాలు, మహాలఖాబాయి చందా, పాట్రిక్ ఖైరున్నిసా ప్రేమ వ్యవహారాలు, 1857 సిపాయిల తిరుగుబాటు కూడా ఉన్నాయి.
ఇదొక 'హైదరాబాది' ఆత్మ కధ.
..... సదా శివ
సలాం హైద్రాబాద్ అనే ఈ నవలలో 'పైదాయిషీ హైదరాబాది' పరవస్తు లోకేశ్వర్ హైదరాబాద్ ను మన కళ్ళ ముందుంచినాడు. ఇందులో నగర పూర్వ సంస్కృతి, ఈ తరంవాళ్ళకు తెలియని అనేక విషయాలు ప్రస్తుతీకరించబడినవి. హైదరాబాద్ అన్నపూర్ణ. ఎక్కడెక్కడి జాతులవాళ్ళో వచ్చి స్థిరపడి తాము బాగుపడి, నగరాన్ని, రాష్ట్రాన్ని బాగుపరిచారు. ఇక్కడి మూలవాసుల్లో కలిసిపోయి, మూలవాసుల ఉద్యమాలలో పాల్గొన్నారు. తరువాత వచ్చినవాళ్లు మరికొందరు ఇక్కడివాళ్ళ సంస్కారాన్ని, భాషనూ, యాసను పరిహసించి తామే గోప్పవాల్లమన్నట్లు ప్రవర్తించారు. ఈ నవలలో ఇవన్ని వైనంవారిగా చెప్పుకోచ్చినాడు. అప్పటి ఆచారవ్యవహారాలు, ఆటపాటలు, ఇరానీ హోటళ్ళు, ఎక్ మే దో చాయ్, బిర్యానీ, తందూరి రోటీలే కాక అనేక చారిత్రకాంశాలు, మహాలఖాబాయి చందా, పాట్రిక్ ఖైరున్నిసా ప్రేమ వ్యవహారాలు, 1857 సిపాయిల తిరుగుబాటు కూడా ఉన్నాయి. ఇదొక 'హైదరాబాది' ఆత్మ కధ. ..... సదా శివ
© 2017,www.logili.com All Rights Reserved.