పరవస్తు లోకేశ్వర్ ఒక సంచారి. అన్వేషి. కాలినడక, సైకిలు, స్కూటరు, ఎర్రబస్సు, రైలు,విమానం, పడవ- అన్నీ అతని యాత్రా సాధనాలే. ఇవి అందరికీ అందుబాటులో ఉండే సాధనాలు. అందరికీ అందని అరుదైన సాధనమొకటి ఆయన చేతిలో ఉంది: సంచారాల గురించీ, ప్రయాణాల గురించీ, సుదూర తీరాలలో యాత్రల గురించీ నిరంతరం కలలుగనడం.. స్వప్నించడం. కలలు గనడమే గాకుండా వాటిల్ని నిజం చేసుకునే చొరవా సాహసమూ కూడా ఉన్నాయి లోకేశ్వర్ లో. కలల్ని వాస్తవాలుగా మలచుకొని ఊరుకోకుండా వాటిల్ని మళ్లా అక్షరాల్లోకి అనువదించి తన అనుభవాలను పదిమందికీ పంచాలనే ఆసక్తి, ఆశక్తి అతనిలో పుష్కలంగా ఉన్నాయి. దానిపుణ్యమా అని తెలుగుపాఠకులకు స్కూటర్ మీద ఛత్తీస్ ఘడ్ లో తిరుగాడారు. సిల్కురూట్ సాహసయాత్రలో పాల్గొన్నారు. ఇదిగో - ఇపుడు యూరపు యాత్ర చెయ్యబోతున్నారు!
-పరవస్తు లోకేశ్వర్
పరవస్తు లోకేశ్వర్ ఒక సంచారి. అన్వేషి. కాలినడక, సైకిలు, స్కూటరు, ఎర్రబస్సు, రైలు,విమానం, పడవ- అన్నీ అతని యాత్రా సాధనాలే. ఇవి అందరికీ అందుబాటులో ఉండే సాధనాలు. అందరికీ అందని అరుదైన సాధనమొకటి ఆయన చేతిలో ఉంది: సంచారాల గురించీ, ప్రయాణాల గురించీ, సుదూర తీరాలలో యాత్రల గురించీ నిరంతరం కలలుగనడం.. స్వప్నించడం. కలలు గనడమే గాకుండా వాటిల్ని నిజం చేసుకునే చొరవా సాహసమూ కూడా ఉన్నాయి లోకేశ్వర్ లో. కలల్ని వాస్తవాలుగా మలచుకొని ఊరుకోకుండా వాటిల్ని మళ్లా అక్షరాల్లోకి అనువదించి తన అనుభవాలను పదిమందికీ పంచాలనే ఆసక్తి, ఆశక్తి అతనిలో పుష్కలంగా ఉన్నాయి. దానిపుణ్యమా అని తెలుగుపాఠకులకు స్కూటర్ మీద ఛత్తీస్ ఘడ్ లో తిరుగాడారు. సిల్కురూట్ సాహసయాత్రలో పాల్గొన్నారు. ఇదిగో - ఇపుడు యూరపు యాత్ర చెయ్యబోతున్నారు! -పరవస్తు లోకేశ్వర్I read this book an year back. Well narrated and interesting throughout. Especially, unlike in other travelogues, in this book, the writer provides history of each and every place he visited in Europe. This sort of narration attracted me a lot. Delay in submitting this review is regretted. I must congratulate the writer for his coherent narration. On completion, we fee as if we visited every place in Europe which the writer has taken us to. Vruddhula Parvathesam Asst. General Manager (Law) Vizag Steel Plant
© 2017,www.logili.com All Rights Reserved.