సకలధర్మ, నీతి, శాస్త్రమైన మహాభారతంలోని మహాద్బుతఘట్టం - విదురనీతి.
దీనిని దృతరాష్ట్రుడు "నిదురపట్టడం లేదు. నాల్గు మంచిమాటలు చెప్పమంటే - ప్రభూ మీకేమయింది? ఎందుకీ దీనాలాపం, విలాపం? అంటూ మాండవ్యముని శాపంతో వ్యాససంపర్కంతో, శూద్రయోనిలో జన్మించవలసిన యమధర్మరాజు కృష్ణద్వైపాయనుల వారి కరుణావిలాసంగా జన్మించిన - విదుర మహాశయుల సద్దర్మ స్వరూపం విదురనీతి.
సకలధర్మ, నీతి, శాస్త్రమైన మహాభారతంలోని మహాద్బుతఘట్టం - విదురనీతి. దీనిని దృతరాష్ట్రుడు "నిదురపట్టడం లేదు. నాల్గు మంచిమాటలు చెప్పమంటే - ప్రభూ మీకేమయింది? ఎందుకీ దీనాలాపం, విలాపం? అంటూ మాండవ్యముని శాపంతో వ్యాససంపర్కంతో, శూద్రయోనిలో జన్మించవలసిన యమధర్మరాజు కృష్ణద్వైపాయనుల వారి కరుణావిలాసంగా జన్మించిన - విదుర మహాశయుల సద్దర్మ స్వరూపం విదురనీతి.
© 2017,www.logili.com All Rights Reserved.