ఎవ్వరూ, ఎప్పుడూ ఇటువంటి
కాలాలను చూడలేదు.
ఘనత వహించిన కార్పోరేషన్లు వణికిపోతాయి.
ఉద్యోగాలు లక్షలలో అదృశ్యమవుతాయి. రాత్రికి రాత్రి విస్తారమైన
నూతన ఆర్ధిక వ్యవస్థలు లేచినట్లు కనిపిస్తుంది.
నేడు వ్యాపారం వడిగా ప్రవహిస్తున్న నదిలా ఉంది.
ఇంత విశృంఖలంగా ఉండే ప్రపంచంలో మీరు ఊహించగలిగిన
ఫలితాలు ఎలా సాధించగలరు?
"నేను చదివిన ఏ మేనేజ్ మెంట్ పుస్తకం కంటే, ఈ పుస్తకం ఒక సంస్థలో సరియైన పనులు ఎలా చెయ్యాలా అన్న విషయం గురించి చాలా లోచూపును ఇచ్చింది. ఈ పుస్తకం చాలా సంతృప్తినిచ్చేదిగా ఉంది. ఈ పుస్తక సూత్రాలు అన్వయించడం ఎలా అన్నది అర్ధం చేసుకోవడం తేలికగా ఉంది."
- క్లేటన్ యం. క్రిస్టెన్ సెన్
రాబర్ట్ అండ్ జేన్ సిజిక్ ప్రొఫెసర్ ఆఫ్ బిజినెస్ ఎడ్మినిస్ట్రేషన్
హార్వర్డ్ బిజినెస్ స్కూల్
'తీవ్రమైన మార్పులకు గురవుతుండే వ్యాపార ప్రపంచంలో ప్రమాదాలను తప్పించుకోవడంలో ఈ పుస్తకం మీకు సహాయపడుతుంది'.
- రామ్ చరణ్
డా. స్టీఫెన్ ఆర్. కవీ (రచయిత గురించి) : ప్రపంచవ్యాప్తంగా గౌరవించబడే, నాయకత్వం మీద అధారిటి, టిచర్, రచయిత, సంస్థ సలహాదారుడు, ఫ్రాంక్లిన్ కవీ సహస్థాపకుడు మరియు వైస్ చైర్మన్. గత వంద సంవత్సరాలలోనూ ప్రచురింపబడిన వ్యాపార పుస్తకాలలో అత్యంత ప్రభావశీలమైన పుస్తకంగా చీఫ్ ఎగ్జిక్యూటివ్ పత్రిక వర్ణించిన ది సెవెన్ హేబిట్స్ ఆఫ్ హైలీ ఎఫెక్టివ్ పీపుల్ పుస్తక రచయిత. ఈ పుస్తకం, రెండుకోట్ల కాపీలు అమ్మింది. 20 సంవత్సరాల తర్వాత కూడా, బెస్ట్ సెల్లర్ లిస్టులో ఉంది.
ఎవ్వరూ, ఎప్పుడూ ఇటువంటి కాలాలను చూడలేదు. ఘనత వహించిన కార్పోరేషన్లు వణికిపోతాయి. ఉద్యోగాలు లక్షలలో అదృశ్యమవుతాయి. రాత్రికి రాత్రి విస్తారమైన నూతన ఆర్ధిక వ్యవస్థలు లేచినట్లు కనిపిస్తుంది. నేడు వ్యాపారం వడిగా ప్రవహిస్తున్న నదిలా ఉంది. ఇంత విశృంఖలంగా ఉండే ప్రపంచంలో మీరు ఊహించగలిగిన ఫలితాలు ఎలా సాధించగలరు? "నేను చదివిన ఏ మేనేజ్ మెంట్ పుస్తకం కంటే, ఈ పుస్తకం ఒక సంస్థలో సరియైన పనులు ఎలా చెయ్యాలా అన్న విషయం గురించి చాలా లోచూపును ఇచ్చింది. ఈ పుస్తకం చాలా సంతృప్తినిచ్చేదిగా ఉంది. ఈ పుస్తక సూత్రాలు అన్వయించడం ఎలా అన్నది అర్ధం చేసుకోవడం తేలికగా ఉంది." - క్లేటన్ యం. క్రిస్టెన్ సెన్ రాబర్ట్ అండ్ జేన్ సిజిక్ ప్రొఫెసర్ ఆఫ్ బిజినెస్ ఎడ్మినిస్ట్రేషన్ హార్వర్డ్ బిజినెస్ స్కూల్ 'తీవ్రమైన మార్పులకు గురవుతుండే వ్యాపార ప్రపంచంలో ప్రమాదాలను తప్పించుకోవడంలో ఈ పుస్తకం మీకు సహాయపడుతుంది'. - రామ్ చరణ్ డా. స్టీఫెన్ ఆర్. కవీ (రచయిత గురించి) : ప్రపంచవ్యాప్తంగా గౌరవించబడే, నాయకత్వం మీద అధారిటి, టిచర్, రచయిత, సంస్థ సలహాదారుడు, ఫ్రాంక్లిన్ కవీ సహస్థాపకుడు మరియు వైస్ చైర్మన్. గత వంద సంవత్సరాలలోనూ ప్రచురింపబడిన వ్యాపార పుస్తకాలలో అత్యంత ప్రభావశీలమైన పుస్తకంగా చీఫ్ ఎగ్జిక్యూటివ్ పత్రిక వర్ణించిన ది సెవెన్ హేబిట్స్ ఆఫ్ హైలీ ఎఫెక్టివ్ పీపుల్ పుస్తక రచయిత. ఈ పుస్తకం, రెండుకోట్ల కాపీలు అమ్మింది. 20 సంవత్సరాల తర్వాత కూడా, బెస్ట్ సెల్లర్ లిస్టులో ఉంది.
© 2017,www.logili.com All Rights Reserved.