మన జీవితాన్నేలాగ దిద్దుకోవాలి, మన నడవడిక ఎలాగుండాలి ? అన్న సిద్ధాంతం మీదే ఈ గ్రంధం వ్రాయబడింది. భగవంతుడుని ప్రార్దిస్తుంటాము. అయినా కొన్ని అవాంతరాలు తెలియకుండానే ఎదురవౌతుంటాయి. వీటినేలగా ఎదుర్కోవాలి అని తెలుసుకోవడానికి, జాతి రత్నన్నో, గురువునో లేక దేవుడినో శ్రద్ధగా పూజించాలి. అప్పుడు ఫలితం లభిస్తుంది. పూజ - ప్రార్ధనలకు కొంత పరిమితి ఉంటుంది. అవి కర్మల మీద ఆధారపడి నడుస్తాయి. అందుకు ముందు మనం మనల్ని సరి చేసుకోవాలి.
దానికి సమాధానమే ఈ గ్రంధం. అత్యున్నతమైనది. అతి విలువైనది. పాటకులకు ఉత్తేజాన్నిస్తుంది. ఆలోచించే భుద్ది, తెలుసుకుని, ఆచరించే సావకాశం కల్పిస్తుంది. శాస్త్రీయ పరిష్కారము సంతృప్తికరమైనదని తలుస్తారు. ఇందులో ఏవిధమైన గందరగోళం లేదు. వివాదం లేదు. తర్కవితర్కాలు లేవు. అతి సులభ భాషలో, భావంతో, అందరికి అర్ధమయ్యే విధంగా శాస్త్రీయంగా, ఆమోదయోగ్యంగా "నిజము" నిజమేనన్నట్లు - నిరూపణలతో ఇచ్చాము.
మన జీవితాన్నేలాగ దిద్దుకోవాలి, మన నడవడిక ఎలాగుండాలి ? అన్న సిద్ధాంతం మీదే ఈ గ్రంధం వ్రాయబడింది. భగవంతుడుని ప్రార్దిస్తుంటాము. అయినా కొన్ని అవాంతరాలు తెలియకుండానే ఎదురవౌతుంటాయి. వీటినేలగా ఎదుర్కోవాలి అని తెలుసుకోవడానికి, జాతి రత్నన్నో, గురువునో లేక దేవుడినో శ్రద్ధగా పూజించాలి. అప్పుడు ఫలితం లభిస్తుంది. పూజ - ప్రార్ధనలకు కొంత పరిమితి ఉంటుంది. అవి కర్మల మీద ఆధారపడి నడుస్తాయి. అందుకు ముందు మనం మనల్ని సరి చేసుకోవాలి. దానికి సమాధానమే ఈ గ్రంధం. అత్యున్నతమైనది. అతి విలువైనది. పాటకులకు ఉత్తేజాన్నిస్తుంది. ఆలోచించే భుద్ది, తెలుసుకుని, ఆచరించే సావకాశం కల్పిస్తుంది. శాస్త్రీయ పరిష్కారము సంతృప్తికరమైనదని తలుస్తారు. ఇందులో ఏవిధమైన గందరగోళం లేదు. వివాదం లేదు. తర్కవితర్కాలు లేవు. అతి సులభ భాషలో, భావంతో, అందరికి అర్ధమయ్యే విధంగా శాస్త్రీయంగా, ఆమోదయోగ్యంగా "నిజము" నిజమేనన్నట్లు - నిరూపణలతో ఇచ్చాము.© 2017,www.logili.com All Rights Reserved.