ఈ పుస్తకం మూడు భాగాలుగా విభజించబడింది. మొదటి భాగంలో స్టాక్ మార్కెట్ టెక్నిక్లు, రెండవ భాగంలో స్టాక్ మార్కెట్ టిప్ లు, మూడవ భాగంలో బేర్ మార్కెట్ టెక్నిక్లు.
ఇందులో...
ఒక షేర్ ప్రమోటర్ ఎం చేయాలి? వార్షిక సమావేశంలో ఏ విషయాల పట్ల ఉపన్యాసం ఇవ్వాలి?
షేర్ పెరుగుదల/తరుగుదల ఎలా తెలుసుకోవచ్చు?
ఒక షేర్ లో BULK DEALS జరగడానికి రహస్యం ఏమిటి?
ఒక కంపెనీలో షేర్లు కొనడానికి కావాల్సిన అవగాహన?
షేర్ మార్కెట్లో కంపెనీలకూ ఉండవలసిన లక్షణాలు?
ఒక షేర్ అంచెనాకు అద్భుత సూత్రం PEG నిష్పత్తి!
బేర్ మార్కెట్లో సైతం లాభాలు పొందటం ఎలా?
ఎలాంటి స్క్రిప్ లు షార్ట్ సెల్లింగ్ కు అనుకూలమైనవి?
షార్ట్ సెల్లింగ్ టెక్నిక్లు? మార్కెట్ టిప్ లు?
అసలు బేర్ మార్కెట్ లక్షణాలు ఏమిటి?
వీటితోపాటు షేర్ మార్కెట్లో ఏ సమయంలో షేర్లు కొనాలి, లాభనష్టాల గురించి విశ్లేషణ, ఓవర్ ట్రేడింగ్ - ఇంకా మరెన్నో టిప్స్ ఈ పుస్తకంలో లభిస్తాయి.
- డా.కె.కిరణ్ కుమార్
ఈ పుస్తకం మూడు భాగాలుగా విభజించబడింది. మొదటి భాగంలో స్టాక్ మార్కెట్ టెక్నిక్లు, రెండవ భాగంలో స్టాక్ మార్కెట్ టిప్ లు, మూడవ భాగంలో బేర్ మార్కెట్ టెక్నిక్లు. ఇందులో... ఒక షేర్ ప్రమోటర్ ఎం చేయాలి? వార్షిక సమావేశంలో ఏ విషయాల పట్ల ఉపన్యాసం ఇవ్వాలి? షేర్ పెరుగుదల/తరుగుదల ఎలా తెలుసుకోవచ్చు? ఒక షేర్ లో BULK DEALS జరగడానికి రహస్యం ఏమిటి? ఒక కంపెనీలో షేర్లు కొనడానికి కావాల్సిన అవగాహన? షేర్ మార్కెట్లో కంపెనీలకూ ఉండవలసిన లక్షణాలు? ఒక షేర్ అంచెనాకు అద్భుత సూత్రం PEG నిష్పత్తి! బేర్ మార్కెట్లో సైతం లాభాలు పొందటం ఎలా? ఎలాంటి స్క్రిప్ లు షార్ట్ సెల్లింగ్ కు అనుకూలమైనవి? షార్ట్ సెల్లింగ్ టెక్నిక్లు? మార్కెట్ టిప్ లు? అసలు బేర్ మార్కెట్ లక్షణాలు ఏమిటి? వీటితోపాటు షేర్ మార్కెట్లో ఏ సమయంలో షేర్లు కొనాలి, లాభనష్టాల గురించి విశ్లేషణ, ఓవర్ ట్రేడింగ్ - ఇంకా మరెన్నో టిప్స్ ఈ పుస్తకంలో లభిస్తాయి. - డా.కె.కిరణ్ కుమార్© 2017,www.logili.com All Rights Reserved.