ఇన్వెస్ట్ మెంట్ మేనేజ్ మెంట్ అనేది సముద్రమంతటి విశాలమైన సబ్జెక్టు. తవ్వుతున్న కొద్దీ కొత్త విషయాలు బయట పడుతూనే ఉంటాయి. అలాంటి ఇన్వెస్ట్ మెంట్ మేనేజ్ మెంట్ లో అన్ని విషయాలు వివరించాలంటే చాలా కష్టం. కాకపొతే సగటు మనిషికి అవసరమైన విషయాలు దోసిలి పట్టి ఇక్కడ ఇచ్చాము. నెల నెలా జీతం ఇంటికి తేవడం, అందులో ఆదా చేయడమొక్కటే కాదు. ఆ ఆదాలను సరియైన పెట్టుబడి సాధనాలలో ఇన్వెస్ట్ చేసినపుడే మీకు ఆర్ధిక పుష్టి చేకూరుతుంది.
ఇన్వెస్ట్ మెంట్ పాఠాలంటే కామర్స్ కాలేజీలోనో, మేనేజ్ మెంట్ కోర్సుల్లోనో నేర్చుకోవాలనుకోవడం పొరబాటు. నిజ జీవితంలో ఒక్కో పెట్టుబడి సాధనం గురించి ఆకళింపు చేసుకొని, అందులోని కష్టనష్టాలను తెలుసుకోవడం, ఓ నిర్ణయానికి రావడమే సరైన ఇన్వెస్టర్ చేసే పని. వారెన్ బఫెట్ ఎప్పుడూ అంటారు 'నీకు తెలియని దాంట్లో ఎప్పుడూ అడుగుపెట్టకు' అని. అందుకే అన్ని తెలుసుకొని ఇన్వెస్ట్ చేయడమే సమంజసమైన పని. ఈ పుస్తకం మీకు చాలా వరకు ఉపయోగపడుతుందని మేము భావిస్తున్నాం.
- పబ్లిషర్స్
ఇన్వెస్ట్ మెంట్ మేనేజ్ మెంట్ అనేది సముద్రమంతటి విశాలమైన సబ్జెక్టు. తవ్వుతున్న కొద్దీ కొత్త విషయాలు బయట పడుతూనే ఉంటాయి. అలాంటి ఇన్వెస్ట్ మెంట్ మేనేజ్ మెంట్ లో అన్ని విషయాలు వివరించాలంటే చాలా కష్టం. కాకపొతే సగటు మనిషికి అవసరమైన విషయాలు దోసిలి పట్టి ఇక్కడ ఇచ్చాము. నెల నెలా జీతం ఇంటికి తేవడం, అందులో ఆదా చేయడమొక్కటే కాదు. ఆ ఆదాలను సరియైన పెట్టుబడి సాధనాలలో ఇన్వెస్ట్ చేసినపుడే మీకు ఆర్ధిక పుష్టి చేకూరుతుంది. ఇన్వెస్ట్ మెంట్ పాఠాలంటే కామర్స్ కాలేజీలోనో, మేనేజ్ మెంట్ కోర్సుల్లోనో నేర్చుకోవాలనుకోవడం పొరబాటు. నిజ జీవితంలో ఒక్కో పెట్టుబడి సాధనం గురించి ఆకళింపు చేసుకొని, అందులోని కష్టనష్టాలను తెలుసుకోవడం, ఓ నిర్ణయానికి రావడమే సరైన ఇన్వెస్టర్ చేసే పని. వారెన్ బఫెట్ ఎప్పుడూ అంటారు 'నీకు తెలియని దాంట్లో ఎప్పుడూ అడుగుపెట్టకు' అని. అందుకే అన్ని తెలుసుకొని ఇన్వెస్ట్ చేయడమే సమంజసమైన పని. ఈ పుస్తకం మీకు చాలా వరకు ఉపయోగపడుతుందని మేము భావిస్తున్నాం. - పబ్లిషర్స్© 2017,www.logili.com All Rights Reserved.