ఇన్ కమ్ టాక్స్ మీద మరో పుస్తకం అవసరమా అని పాఠకులు సందేహిస్తున్నారు. కాని ఆదాయపన్ను సబ్జెక్టులో ఎన్నో సందేహాలు పాఠకులను చుట్టుముడుతున్నాయి. ఉదాహరణకు ఏ కంపెనీ డివిడెండ్ ల మీద పన్ను ఎంత వరకూ మినహాయింపు కలవి? ఏవి కావు? ఏ వ్యక్తి బహుమతిగా ఇచ్చిన ఆస్తులను ఆదాయం ఇచ్చిన వ్యక్తి ఆదాయంలో కలపాలి? ఏ వ్యవసాయ భూమి అమ్మకం పైన పన్ను ఉంటుంది? ఏ మైనర్ సంపాదించిన ఆదాయాన్ని తల్లిదండ్రుల ఆదాయంలో కలపాలి? ఇలా పన్నుదారుడు రకరకాల సందేహాలతో సతమతమవుతున్నాడు. ఈ పుస్తకం అలాంటి గందరగోళ పరిస్థితులనుండి కొంత వరకు బయట పడేస్తుంది.
ఇన్ కమ్ టాక్స్ మీద మరో పుస్తకం అవసరమా అని పాఠకులు సందేహిస్తున్నారు. కాని ఆదాయపన్ను సబ్జెక్టులో ఎన్నో సందేహాలు పాఠకులను చుట్టుముడుతున్నాయి. ఉదాహరణకు ఏ కంపెనీ డివిడెండ్ ల మీద పన్ను ఎంత వరకూ మినహాయింపు కలవి? ఏవి కావు? ఏ వ్యక్తి బహుమతిగా ఇచ్చిన ఆస్తులను ఆదాయం ఇచ్చిన వ్యక్తి ఆదాయంలో కలపాలి? ఏ వ్యవసాయ భూమి అమ్మకం పైన పన్ను ఉంటుంది? ఏ మైనర్ సంపాదించిన ఆదాయాన్ని తల్లిదండ్రుల ఆదాయంలో కలపాలి? ఇలా పన్నుదారుడు రకరకాల సందేహాలతో సతమతమవుతున్నాడు. ఈ పుస్తకం అలాంటి గందరగోళ పరిస్థితులనుండి కొంత వరకు బయట పడేస్తుంది.recently i purchased income tax books,only for the purpose of which taxes is applicable on shares but after purchasing ,i know there is very little information found on books about which taxes applicable on shares. he explained about bonus shares, ipo allotted shares just two lines, he explained capital gain tax on short term but he does not explained short term capital tax is applicable or not below 2,50,000 i expected much information available on these books about taxas on shares,but not found he also not explained taxes on stock splits taxes on when shares are delisting on stock market
© 2017,www.logili.com All Rights Reserved.