గోదావరీతీరాన ప్రతిష్ఠానమనే నగరం ఉండేది. దానిని ఒకప్పుడు విక్రమార్కుడనే రాజు పాలించేవాడు. విక్రమార్కుడి అస్థానానికి రోజూ క్షాంతి శీలుడనే భిక్షువు వచ్చి, పండు ఒకటి కానుకగా ఇస్తూ ఉండేవాడు. రాజు ఆ పండును కోశాధికారికి ఇస్తూ ఉండేవాడు.
ఒకనాడు భిక్షువు తన అలవాటు ప్రకారం రాజుకు ఒక పండు ఇచ్చి వెళ్ళిపోయాడు.
సమయంలో ఒక కోతి ద్వారపాలకులను తప్పించుకుని రాజసభలోకి వచ్చింది. భిక్షువు ఇచ్చిన పండును రాజు ఆ కోతికి ఇచ్చాడు. కోతి ఆ పండును తినే సరికి పండులో నుంచి వెలలేని రత్నం ఒకటి కింద పడింది...................
బేతాళ కథలు గోదావరీతీరాన ప్రతిష్ఠానమనే నగరం ఉండేది. దానిని ఒకప్పుడు విక్రమార్కుడనే రాజు పాలించేవాడు. విక్రమార్కుడి అస్థానానికి రోజూ క్షాంతి శీలుడనే భిక్షువు వచ్చి, పండు ఒకటి కానుకగా ఇస్తూ ఉండేవాడు. రాజు ఆ పండును కోశాధికారికి ఇస్తూ ఉండేవాడు. ఒకనాడు భిక్షువు తన అలవాటు ప్రకారం రాజుకు ఒక పండు ఇచ్చి వెళ్ళిపోయాడు. సమయంలో ఒక కోతి ద్వారపాలకులను తప్పించుకుని రాజసభలోకి వచ్చింది. భిక్షువు ఇచ్చిన పండును రాజు ఆ కోతికి ఇచ్చాడు. కోతి ఆ పండును తినే సరికి పండులో నుంచి వెలలేని రత్నం ఒకటి కింద పడింది...................© 2017,www.logili.com All Rights Reserved.