కథ ఎప్పుడు పుట్టింది? ఎలా పుట్టింది?
కథలతో సైన్సుకున్న సంబంధం ఏమిటి?
కథలో దాగి ఉన్న తాత్విక కోణం ఏమిటి?
కథ ద్వారా మనిషి ఏమి కోరుకుంటున్నాడు?
కథలు ఎందుకు చదవాలి?
ఏ వయస్సు పిల్లలకు ఎలాంటి కథలు కావాలి?
పిల్లల కథల పుస్తకాలలో భాష విషయం ఎలా ఉండాలి?
ఇలాంటి ఎన్నో విషయాలు ఈ పుస్తకంలో వివరించబడ్డాయి. రచయిత తన క్లాస్ రూమ్ అనుభవాలతో రచించిన ఈ పుస్తకం పాఠకుల చేత ఆసక్తిగా చదివిస్తుంది. ముఖ్యంగా టీచర్లకూ తల్లిదండ్రులకు ఈ పుస్తకం దిక్సూచిలా పనిచేస్తుంది.
కథ ఎప్పుడు పుట్టింది? ఎలా పుట్టింది? కథలతో సైన్సుకున్న సంబంధం ఏమిటి? కథలో దాగి ఉన్న తాత్విక కోణం ఏమిటి? కథ ద్వారా మనిషి ఏమి కోరుకుంటున్నాడు? కథలు ఎందుకు చదవాలి? ఏ వయస్సు పిల్లలకు ఎలాంటి కథలు కావాలి? పిల్లల కథల పుస్తకాలలో భాష విషయం ఎలా ఉండాలి? ఇలాంటి ఎన్నో విషయాలు ఈ పుస్తకంలో వివరించబడ్డాయి. రచయిత తన క్లాస్ రూమ్ అనుభవాలతో రచించిన ఈ పుస్తకం పాఠకుల చేత ఆసక్తిగా చదివిస్తుంది. ముఖ్యంగా టీచర్లకూ తల్లిదండ్రులకు ఈ పుస్తకం దిక్సూచిలా పనిచేస్తుంది.© 2017,www.logili.com All Rights Reserved.