ఒక చెట్టు మోడు మీద ఉన్న చిన్న ఇంటిలో ఈగ - మంగ, కప్పు - నాగప్ప, ముళ్ళపంది - నందిని, పుంజు - రాజు కలిసి ఉంటున్నాయి. ఒక రోజున నాగప్ప కప్పు, నందిని ముళ్ళపంది, రాజు పుంజు నడుచుకుంటూ అడవికి బయలుదేరాయి. మంగ ఈగ ఎగురుతూ వెళ్ళింది. చివరకు అవి ఒక ఖాళీ స్థలానికి చేరుకున్నాయి. అక్కడ తమాషాగా ఉన్న ఒక చిన్న బండిని చూశాయి. ఆ బండిలో ఏమీ లేదు. దాని నాలుగు చక్రాలూ నాలుగు రకాల కొలతలతో ఉంది ఒకదానికి ఒకటి జతపడలేదు. మొదటిది చాలా చిన్నగా ఉంది. రెండవది ఇంకొంచెం పెద్దది. మూడవదేమో మధ్యస్థంగా ఉంది. ఇక చివరిది బాగా పెద్దది. ఆ బండి ఎన్నాళ్ళుగానో అక్కడ పడి ఉన్నట్లు దానికింద పెరుగుతున్న పుట్టగొడుగులను చూస్తే తెలుస్తుంది. తరువాత ఏం జరిగిందో ఈ పుస్తకం చదివి తెలుసుకోండి.
ఒక చెట్టు మోడు మీద ఉన్న చిన్న ఇంటిలో ఈగ - మంగ, కప్పు - నాగప్ప, ముళ్ళపంది - నందిని, పుంజు - రాజు కలిసి ఉంటున్నాయి. ఒక రోజున నాగప్ప కప్పు, నందిని ముళ్ళపంది, రాజు పుంజు నడుచుకుంటూ అడవికి బయలుదేరాయి. మంగ ఈగ ఎగురుతూ వెళ్ళింది. చివరకు అవి ఒక ఖాళీ స్థలానికి చేరుకున్నాయి. అక్కడ తమాషాగా ఉన్న ఒక చిన్న బండిని చూశాయి. ఆ బండిలో ఏమీ లేదు. దాని నాలుగు చక్రాలూ నాలుగు రకాల కొలతలతో ఉంది ఒకదానికి ఒకటి జతపడలేదు. మొదటిది చాలా చిన్నగా ఉంది. రెండవది ఇంకొంచెం పెద్దది. మూడవదేమో మధ్యస్థంగా ఉంది. ఇక చివరిది బాగా పెద్దది. ఆ బండి ఎన్నాళ్ళుగానో అక్కడ పడి ఉన్నట్లు దానికింద పెరుగుతున్న పుట్టగొడుగులను చూస్తే తెలుస్తుంది. తరువాత ఏం జరిగిందో ఈ పుస్తకం చదివి తెలుసుకోండి.© 2017,www.logili.com All Rights Reserved.