ఆనాటి తెలంగాణలో నెలకొన్న వాతావరణాన్ని, ఇక్కడి జీవన వేదనలను, జనవాణి వినిపించిన నాదాలను, సాంస్కృతిక పరిస్థితులను, సామజిక స్థితిగతులను, అక్షర సంపదలను, చదువుల సంగతులను, పత్రికల వెలుగులను చైతన్య సంచలనాలను ఈ పుస్తకం విపులంగా ఆవిష్కరిస్తోంది. ఆత్మ కథల ఆధారంగా నిర్మించిన ఈ గ్రంధం సద్గురు కందుకూరి శివానంద మూర్తి గారి అభివర్ణనలో "తెలంగాణ విజ్ఞాన సర్వస్వం."
-డా. గుమ్మన్నగారి బాలశ్రీనివాసమూర్తి.
ఆనాటి తెలంగాణలో నెలకొన్న వాతావరణాన్ని, ఇక్కడి జీవన వేదనలను, జనవాణి వినిపించిన నాదాలను, సాంస్కృతిక పరిస్థితులను, సామజిక స్థితిగతులను, అక్షర సంపదలను, చదువుల సంగతులను, పత్రికల వెలుగులను చైతన్య సంచలనాలను ఈ పుస్తకం విపులంగా ఆవిష్కరిస్తోంది. ఆత్మ కథల ఆధారంగా నిర్మించిన ఈ గ్రంధం సద్గురు కందుకూరి శివానంద మూర్తి గారి అభివర్ణనలో "తెలంగాణ విజ్ఞాన సర్వస్వం." -డా. గుమ్మన్నగారి బాలశ్రీనివాసమూర్తి.
© 2017,www.logili.com All Rights Reserved.