ఆకాశవాణిలో 30 సంవత్సరాలు ఉద్యోగ జీవితంలో అనంతపద్మనాభరావుకు ఎందరో ప్రముఖులతో పరిచయాలు ఏర్పడ్డాయి. తమ జ్ఞాపకాల దొంతర్లలోంచి, సిని, రాజకీయ, సాహిత్య రంగాలకు చెందిన వ్యక్తుల జీవన రేఖలను, వారి జీవితంలో కొన్ని మధుర సన్నివేశాలను అందించారు. ఈ గ్రంథంలో 28 పరిచయాలు చోటు చేసుకున్నాయి.
జగ్గయ్య, హరినాథ్, భానుమతి, ధూళిపాళ, మిక్కిలినేని, అల్లు వంటి,సినీ ప్రముఖుల చలన చిత్ర తళతళలు; శంకరంబాడి, పుట్టపర్తి, దాశరథి, ఆరుద్రల సాహితి సుగంధాలు; పి.వి. కాసు, జలగం, గోపాలరెడ్డి, యన్.టి.ఆర్ వంటి ప్రముఖుల రాజకీయ చతురత, ఈ జ్ఞాపకాల ప్రవాహంలో మనల్ని ఒలాలడిస్తాయి.
కడప, విజయవాడ, అనతపురం, ఢిల్లీ కేంద్రాలలో పని చేస్తునప్పుడు, ఆయా రంగాల ప్రముఖుల పరిచయాలు ప్రసారం చేసారు. ఆ పరిచయాలు ఈ గ్రంథంలో వివరంగా పొందుపరిచారు.
నవ్య వారపత్రిక పాఠకుల్ని విశేషంగా ఆదరించిన ఈ తలపులు, ఒక సాహితివేత్త తెరిచిన భావనల తలపులు. అనంతపద్మనాభరావు అశేష పాఠకలోకానికి అందిస్తున్న 'తలపుల తలపులు.'
-డా.ఆర్.అనంతపద్మనాభరావు.
ఆకాశవాణిలో 30 సంవత్సరాలు ఉద్యోగ జీవితంలో అనంతపద్మనాభరావుకు ఎందరో ప్రముఖులతో పరిచయాలు ఏర్పడ్డాయి. తమ జ్ఞాపకాల దొంతర్లలోంచి, సిని, రాజకీయ, సాహిత్య రంగాలకు చెందిన వ్యక్తుల జీవన రేఖలను, వారి జీవితంలో కొన్ని మధుర సన్నివేశాలను అందించారు. ఈ గ్రంథంలో 28 పరిచయాలు చోటు చేసుకున్నాయి. జగ్గయ్య, హరినాథ్, భానుమతి, ధూళిపాళ, మిక్కిలినేని, అల్లు వంటి,సినీ ప్రముఖుల చలన చిత్ర తళతళలు; శంకరంబాడి, పుట్టపర్తి, దాశరథి, ఆరుద్రల సాహితి సుగంధాలు; పి.వి. కాసు, జలగం, గోపాలరెడ్డి, యన్.టి.ఆర్ వంటి ప్రముఖుల రాజకీయ చతురత, ఈ జ్ఞాపకాల ప్రవాహంలో మనల్ని ఒలాలడిస్తాయి. కడప, విజయవాడ, అనతపురం, ఢిల్లీ కేంద్రాలలో పని చేస్తునప్పుడు, ఆయా రంగాల ప్రముఖుల పరిచయాలు ప్రసారం చేసారు. ఆ పరిచయాలు ఈ గ్రంథంలో వివరంగా పొందుపరిచారు. నవ్య వారపత్రిక పాఠకుల్ని విశేషంగా ఆదరించిన ఈ తలపులు, ఒక సాహితివేత్త తెరిచిన భావనల తలపులు. అనంతపద్మనాభరావు అశేష పాఠకలోకానికి అందిస్తున్న 'తలపుల తలపులు.' -డా.ఆర్.అనంతపద్మనాభరావు.
© 2017,www.logili.com All Rights Reserved.