ఈ పుస్తకంలో...
పక్షులు గుంపులు ఎలా వలస పోతాయి?
తేనేటీగ నాట్య రహస్యాలు
దగ్గరదారిని చీమలు ఎలా తెలుసుకుంటాయి?
చెదలు నేర్చిన చదువులు
ఎంపరర్ పెంగ్విన్ జంటల అన్యోన్యత
తేనేటీగలు తేనే కనుక్కున్న వివరాలు మిగిలినవాటికి ఎలా తెలియజేస్తాయి?
గుంపుగా ఉండటం వల్ల జంతువులు, ఇతర జీవులు ఎలా లాభపడతాయి?
ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే ఈ పుస్తకం చదవండి.
ఈ పుస్తకంలో... పక్షులు గుంపులు ఎలా వలస పోతాయి? తేనేటీగ నాట్య రహస్యాలు దగ్గరదారిని చీమలు ఎలా తెలుసుకుంటాయి? చెదలు నేర్చిన చదువులు ఎంపరర్ పెంగ్విన్ జంటల అన్యోన్యత తేనేటీగలు తేనే కనుక్కున్న వివరాలు మిగిలినవాటికి ఎలా తెలియజేస్తాయి? గుంపుగా ఉండటం వల్ల జంతువులు, ఇతర జీవులు ఎలా లాభపడతాయి? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే ఈ పుస్తకం చదవండి.
© 2017,www.logili.com All Rights Reserved.