స్త్రీ వాదం అంటే My Choice వాదంగా భావిస్తున్నారు కొందరు. My Choice సంస్కృతిని కొందరు స్త్రీలు బలంగానే ముందుకు తెస్తున్నారు. పురుషులకు కూడా My Choice హక్కు ఉన్నదన్న విషయం మరవలెం. ఈ హక్కుల మధ్య ఘర్షణ ప్రమాదంగా తెరమీదకోచ్చింది. స్త్రీవాదం పురుషద్వేషంగా మారుతున్నది. పురుషునికీ అంతే. సహనం ప్రమాదంలో పడింది. విచక్షణలు పోయాయి. ఈ పరిస్టితి దేశ నాగరికత, సంస్కృతీ, అభ్యున్నతి పై ప్రభావం చూపుతుంది. కొన్ని తరగతులకు చెందిన ప్రజల కుటుంబ వ్యవస్థపై, వివాహ వ్యవస్థపై ఇప్పటికే ప్రభావం చూపింది. నాలుగైదు దశాబ్దాల తరువాత ఏ రూపం పొందుతుందో చెప్పలేము.
ఈ సంఘర్షణల మధ్యనే ఈ దీర్ఘవ్యాసం వచ్చింది. ఇది సైద్ధాంతిక చర్చ కాదు. ఇందు ప్రతిపాదనలు లేవు. లక్ష్య నిర్దేశం కాదు. ఇందులో నా Voice వినిపించాను. నా అభిప్రాయాలు తెలిపాను. తెలిపే అవకాశం ప్రజాస్వామికం. ఆపై మీ Voice మీది. మీ స్వేచ్చ మీది. అవసరమైన మేరకు సమాజంలో చర్చ జరగటం ఈ వ్యాసం ఉద్దేశం. సమయం ఉన్నప్పుడు ఇంట, బయట సానుకూలతతో చర్చించండి.
- హనుమారెడ్డి
స్త్రీ వాదం అంటే My Choice వాదంగా భావిస్తున్నారు కొందరు. My Choice సంస్కృతిని కొందరు స్త్రీలు బలంగానే ముందుకు తెస్తున్నారు. పురుషులకు కూడా My Choice హక్కు ఉన్నదన్న విషయం మరవలెం. ఈ హక్కుల మధ్య ఘర్షణ ప్రమాదంగా తెరమీదకోచ్చింది. స్త్రీవాదం పురుషద్వేషంగా మారుతున్నది. పురుషునికీ అంతే. సహనం ప్రమాదంలో పడింది. విచక్షణలు పోయాయి. ఈ పరిస్టితి దేశ నాగరికత, సంస్కృతీ, అభ్యున్నతి పై ప్రభావం చూపుతుంది. కొన్ని తరగతులకు చెందిన ప్రజల కుటుంబ వ్యవస్థపై, వివాహ వ్యవస్థపై ఇప్పటికే ప్రభావం చూపింది. నాలుగైదు దశాబ్దాల తరువాత ఏ రూపం పొందుతుందో చెప్పలేము. ఈ సంఘర్షణల మధ్యనే ఈ దీర్ఘవ్యాసం వచ్చింది. ఇది సైద్ధాంతిక చర్చ కాదు. ఇందు ప్రతిపాదనలు లేవు. లక్ష్య నిర్దేశం కాదు. ఇందులో నా Voice వినిపించాను. నా అభిప్రాయాలు తెలిపాను. తెలిపే అవకాశం ప్రజాస్వామికం. ఆపై మీ Voice మీది. మీ స్వేచ్చ మీది. అవసరమైన మేరకు సమాజంలో చర్చ జరగటం ఈ వ్యాసం ఉద్దేశం. సమయం ఉన్నప్పుడు ఇంట, బయట సానుకూలతతో చర్చించండి. - హనుమారెడ్డి© 2017,www.logili.com All Rights Reserved.