Manasu Porallo

By Bhuvanachandra (Author)
Rs.100
Rs.100

Manasu Porallo
INR
EMESCO0964
In Stock
100.0
Rs.100

In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

                  మద్రాసు నగరం ఓ మహావృక్షం లాంటిది. ఎన్ని ఊడలు దింపుకుని విస్తరించిందో! ఎన్ని జీవితాల్ని తనలో కలుపుకుందో! పేదా - గొప్పా అందర్నీ సమానంగానే చూస్తుందీ నగరం. ఈ గాలిలో ఎందరి 'నిశ్వాసాలు' తారల్లా వేలాడుతున్నాయో... సారీ.. తారల్లా అంటే 'పగటి తారల్లా' తారలు ఉన్నా పగటివేల కనిపించవు. అలాగే ఈ 'నిశ్వాసాలూ' కనిపించవు. కానీ ఆ నిశ్వాసాల్లోని 'కలల' శబ్దం మాత్రం గుండెకి వినిపిస్తూనే ఉంటుంది. మెల్లగా అక్కడి నుంచి బయలుదేరాను. ఎంత ఇష్టమైన చోటునుంచి అయినా కదలక తప్పదు. "బాట నుంచి ఓ బాటకి మజిలీ" అదేగా జీవితమంటే..! లక్షలమంది న చుట్టూ ఉన్నారు. కానీ నిజంగా 'నా' వాళ్ళూ? ప్రతి మనిషి గుండెలోనూ ఈ శూన్యం ఉంటుంది. ఆడైనా మగ అయినా. ఈ శూన్యాన్ని నింపేది సృష్టిలో ఒక్కరే. అదీ ఒకసారే. ఏమో! మనసు పరిపరివిధాల ఆలోచించడం మొదలుపెట్టింది.

Features

  • : Manasu Porallo
  • : Bhuvanachandra
  • : Sahithi Prachuranalu
  • : EMESCO0964
  • : Paperback
  • : 2017
  • : 240
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Manasu Porallo

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam