చిన్న కథ.. చనిపోయాక మనుషులు ఏమవుతారు స్వామీజీ? అని అడిగాడొకాయన.
"మనిషి శరీరం ఇక్కడ ఉంటుంది. దాన్నీ ఉంచరు. దహనం చేస్తారు కొందరు. పూడ్చి పెడతారు కొందరు. శరీరంలో ప్రాణం ఉండేంతవరకే, ఆ తరువాత అది శవం!" నవ్వారు స్వామీజీ.
ఆ ప్రాణం ఏమవుతుంది? పంచభూతాల్లో దేనికి సంబంధించింది దాన్లో కలిసిపోతుంది!
మరి పాపాలూ పుణ్యాలూ నరకం స్వర్గం ఇవన్నీ?
"మీకు చాలా సందేహాలున్నాయే! స్వర్గ నరకాలు ఇక్కడే ఉన్నాయి. పాపాలూ పుణ్యాలూ మీ అంతరాత్మకి ఎప్పటికప్పుడు తెలుస్తూనే ఉంటాయిగా?"
మీరు సమాధానం దాటేస్తున్నారు అని చనువుతో అంది అనసూయమ్మ.
దానికి స్వామీజీ ఏం సమాధానమిచ్చారో ఈ కథ చదివి తెలుసుకొనగలరు. అలాగే ఈ పుస్తకంలో మరెన్నో ఆసక్తికరమైన కథలు ఉన్నాయి. అందరు తప్పక చదవండి.
- భువనచంద్ర
చిన్న కథ.. చనిపోయాక మనుషులు ఏమవుతారు స్వామీజీ? అని అడిగాడొకాయన. "మనిషి శరీరం ఇక్కడ ఉంటుంది. దాన్నీ ఉంచరు. దహనం చేస్తారు కొందరు. పూడ్చి పెడతారు కొందరు. శరీరంలో ప్రాణం ఉండేంతవరకే, ఆ తరువాత అది శవం!" నవ్వారు స్వామీజీ. ఆ ప్రాణం ఏమవుతుంది? పంచభూతాల్లో దేనికి సంబంధించింది దాన్లో కలిసిపోతుంది! మరి పాపాలూ పుణ్యాలూ నరకం స్వర్గం ఇవన్నీ? "మీకు చాలా సందేహాలున్నాయే! స్వర్గ నరకాలు ఇక్కడే ఉన్నాయి. పాపాలూ పుణ్యాలూ మీ అంతరాత్మకి ఎప్పటికప్పుడు తెలుస్తూనే ఉంటాయిగా?" మీరు సమాధానం దాటేస్తున్నారు అని చనువుతో అంది అనసూయమ్మ. దానికి స్వామీజీ ఏం సమాధానమిచ్చారో ఈ కథ చదివి తెలుసుకొనగలరు. అలాగే ఈ పుస్తకంలో మరెన్నో ఆసక్తికరమైన కథలు ఉన్నాయి. అందరు తప్పక చదవండి. - భువనచంద్ర© 2017,www.logili.com All Rights Reserved.