'కానుక' ఇప్పటి తరం వాళ్లకి ఓ హెచ్చరిక. ఔను, ప్రతి సంవత్సరం ప్రభుత్వానికి మన లైఫ్ సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేసినట్లే బ్లడ్ రిపోర్ట్ కూడా ఇవ్వాలని నిబంధన పెడితే, ఈ అమాయకపు ఆడపిలల్లు ఎయిడ్స్ బారిన పడరుకదా! ఎంత మంచి సూచనా!
'గుడి' కథలో 'వైకుంఠ ఏకాదశి' రోజున ఓ ప్రాణం పోయింది. అది కూడా క్యాష్ చేసుకున్న వ్యాపార భక్తిని సునిశితంగా విమర్శించారు. ఆయన కథలని ఎంత పరిచయం చేసినా తక్కువే. మౌనం, అరటిచెట్టు, ఆ ఊరేది అన్నీ వేటికవే. మనలో అనిర్వచనీయమైన అనుభూతుల్ని నింపుతాయి. కొబ్బరినీటిలా స్వచ్చంగా సరళంగా సాగే శైలి భువనజీ స్వంతం. ఇలా ఈ పుస్తకంలో మరెన్నో మంచి కథలు కలవు. అందరు తప్పక చదవగలరని ఆశిస్తూ..
- బలభద్రపాత్రుని రమణి
'కానుక' ఇప్పటి తరం వాళ్లకి ఓ హెచ్చరిక. ఔను, ప్రతి సంవత్సరం ప్రభుత్వానికి మన లైఫ్ సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేసినట్లే బ్లడ్ రిపోర్ట్ కూడా ఇవ్వాలని నిబంధన పెడితే, ఈ అమాయకపు ఆడపిలల్లు ఎయిడ్స్ బారిన పడరుకదా! ఎంత మంచి సూచనా! 'గుడి' కథలో 'వైకుంఠ ఏకాదశి' రోజున ఓ ప్రాణం పోయింది. అది కూడా క్యాష్ చేసుకున్న వ్యాపార భక్తిని సునిశితంగా విమర్శించారు. ఆయన కథలని ఎంత పరిచయం చేసినా తక్కువే. మౌనం, అరటిచెట్టు, ఆ ఊరేది అన్నీ వేటికవే. మనలో అనిర్వచనీయమైన అనుభూతుల్ని నింపుతాయి. కొబ్బరినీటిలా స్వచ్చంగా సరళంగా సాగే శైలి భువనజీ స్వంతం. ఇలా ఈ పుస్తకంలో మరెన్నో మంచి కథలు కలవు. అందరు తప్పక చదవగలరని ఆశిస్తూ.. - బలభద్రపాత్రుని రమణి© 2017,www.logili.com All Rights Reserved.