"నిత్య జీవితంలో ఏది అన్వేషించాలి?" జగమంతా నిండిన "నేను"ని. ఈ లౌకిక ప్రపంచంలో అలౌకిక ఆనందాన్ని పొందడం ఎలా? ఆధునిక జీవనంలో అందుకు అనేక మార్గాలున్నాయి. కానీ అవన్నీ తాత్కాలిక సుఖాన్ని అందించేవే. మరి పరిపూర్ణమైన మానసిక సంతృప్తిని పొందడం ఎలా? వాస్తవిక జీవితంలో తమ విధులని సక్రమంగా నిర్వహిస్తూనే ఆ అలౌకిక ప్రపంచాన్ని దర్శించడం సాధ్యమేనా? ఒక దశలో చాలా మందిలాగే ఆయన్నీ ఈ ప్రశ్నలు వేధించాయి. అయితే చాలామందిలా కాకుండా ఆయన వీటి సమాధానం కోసం అన్వేషించారు. సమాధానం చెప్పాగల గురువుల కోసం వెదికారు. ఎదో తెలుసుకోవాలనే జిజ్ఞాసతో, నడక ప్రారంభించిన ఆ యువకుని అనుభవాలే.. పాఠకునివి కూడ అవుతాయి. అంతగా లీనమైపోతాము.
"నిత్య జీవితంలో ఏది అన్వేషించాలి?" జగమంతా నిండిన "నేను"ని. ఈ లౌకిక ప్రపంచంలో అలౌకిక ఆనందాన్ని పొందడం ఎలా? ఆధునిక జీవనంలో అందుకు అనేక మార్గాలున్నాయి. కానీ అవన్నీ తాత్కాలిక సుఖాన్ని అందించేవే. మరి పరిపూర్ణమైన మానసిక సంతృప్తిని పొందడం ఎలా? వాస్తవిక జీవితంలో తమ విధులని సక్రమంగా నిర్వహిస్తూనే ఆ అలౌకిక ప్రపంచాన్ని దర్శించడం సాధ్యమేనా? ఒక దశలో చాలా మందిలాగే ఆయన్నీ ఈ ప్రశ్నలు వేధించాయి. అయితే చాలామందిలా కాకుండా ఆయన వీటి సమాధానం కోసం అన్వేషించారు. సమాధానం చెప్పాగల గురువుల కోసం వెదికారు. ఎదో తెలుసుకోవాలనే జిజ్ఞాసతో, నడక ప్రారంభించిన ఆ యువకుని అనుభవాలే.. పాఠకునివి కూడ అవుతాయి. అంతగా లీనమైపోతాము.Sir Ned part 2,its very addictive
© 2017,www.logili.com All Rights Reserved.