శ్రీ బోధానందపురి మహారాజ్ గురుదేవుల ఊరు సాక్షాత్ శ్రీశంకరభగవత్పాదులు జన్మించిన 'కాలడి'. ఒక నాటకంలో 'సన్యాసి' వేషం వేయాల్సి వచ్చి 'కాషాయం' కట్టుకోగానే 'కాయం' మీద మమత నశించింది. అటునుంచి అటే హరిద్వారం చేరుకొని 12 సంవత్సరాలు పరివ్రాజకులుగా గడిపి సన్యసించి మా పుణ్యవశాత్తూ మా చింతలపూడి చేరి ఆశ్రమాన్ని స్థాపించారు. ఎంత ఎక్కువగా 'సైన్స్' ని చదివితే అంత చక్కగా 'వేదాంతం' ఒంటబడుతుందని చెప్పేవారు. వారు మాకు బోధించిన బోధలే ఈ చిన్ని చిన్ని కథా కుసుమాలు. అందరు తప్పక చదవగలరు అని ఆశిస్తూ..
- భువనచంద్ర
శ్రీ బోధానందపురి మహారాజ్ గురుదేవుల ఊరు సాక్షాత్ శ్రీశంకరభగవత్పాదులు జన్మించిన 'కాలడి'. ఒక నాటకంలో 'సన్యాసి' వేషం వేయాల్సి వచ్చి 'కాషాయం' కట్టుకోగానే 'కాయం' మీద మమత నశించింది. అటునుంచి అటే హరిద్వారం చేరుకొని 12 సంవత్సరాలు పరివ్రాజకులుగా గడిపి సన్యసించి మా పుణ్యవశాత్తూ మా చింతలపూడి చేరి ఆశ్రమాన్ని స్థాపించారు. ఎంత ఎక్కువగా 'సైన్స్' ని చదివితే అంత చక్కగా 'వేదాంతం' ఒంటబడుతుందని చెప్పేవారు. వారు మాకు బోధించిన బోధలే ఈ చిన్ని చిన్ని కథా కుసుమాలు. అందరు తప్పక చదవగలరు అని ఆశిస్తూ.. - భువనచంద్ర
© 2017,www.logili.com All Rights Reserved.