అన్ని రోజులూ సరే. ఆదివారం పూట కూడా అదే సంపాదకీయమా? అందుకనే ఆ రోజు కోసం ఇంకాస్త లోతుగా, ఇంకొంత వివరంగా, మరికొంచెం సరదాగా ఉండాలనుకుని, 'పాచిక' శీర్షిక కింద సతీష్ చందర్ రాజకీయ వ్యాసాలను రాశారు. ఆ సందర్భం నిజంగానే భిన్నమైనది. శాసన సభలో ప్రతిపక్షనేతగా ఉన్న వైయస్. రాజశేఖర్ రెడ్డీ, ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడూ తమ తమ పాత్రల్ని మార్చుకున్నారు. కేంద్రంలోనూ అంతే. ఎన్డీయే దిగిపోయి, యూపీయే వచ్చింది. చరిత్ర ముఖం మార్చుకుంటున్న తీరుపై సతీష్ చందర్ తనవైన విశ్లేషణలు చేశారు.
అన్ని రోజులూ సరే. ఆదివారం పూట కూడా అదే సంపాదకీయమా? అందుకనే ఆ రోజు కోసం ఇంకాస్త లోతుగా, ఇంకొంత వివరంగా, మరికొంచెం సరదాగా ఉండాలనుకుని, 'పాచిక' శీర్షిక కింద సతీష్ చందర్ రాజకీయ వ్యాసాలను రాశారు. ఆ సందర్భం నిజంగానే భిన్నమైనది. శాసన సభలో ప్రతిపక్షనేతగా ఉన్న వైయస్. రాజశేఖర్ రెడ్డీ, ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడూ తమ తమ పాత్రల్ని మార్చుకున్నారు. కేంద్రంలోనూ అంతే. ఎన్డీయే దిగిపోయి, యూపీయే వచ్చింది. చరిత్ర ముఖం మార్చుకుంటున్న తీరుపై సతీష్ చందర్ తనవైన విశ్లేషణలు చేశారు.© 2017,www.logili.com All Rights Reserved.