గోవు హఠాత్తుగా గానుగెద్దయ్యింది. తన చుట్టూ తను తిరగటం మానేసి రాజకీయాల చుట్టూ తిరుగుతోంది. ఈ గోపరిభ్రమనానికి ఎలక్ట్రానిక్ వోటింగ్ మెషిన్స్ కదలిపోతున్నాయి. ఊళ్ళకు, వాదాలు మరింత దూరమయి పోతున్నాయి. నోటుగా కొలిచే గోవును, ఇప్పటికప్పుడు వోటుగా కొలుస్తానంటే గోవు మాత్రం ఊరుకుంటుందా? కుమ్మేయ్యదూ..!? ఎలా కుమ్మిందో చూపే ప్రయత్నమే 'గోధనం' నవల.
గోవు హఠాత్తుగా గానుగెద్దయ్యింది. తన చుట్టూ తను తిరగటం మానేసి రాజకీయాల చుట్టూ తిరుగుతోంది. ఈ గోపరిభ్రమనానికి ఎలక్ట్రానిక్ వోటింగ్ మెషిన్స్ కదలిపోతున్నాయి. ఊళ్ళకు, వాదాలు మరింత దూరమయి పోతున్నాయి. నోటుగా కొలిచే గోవును, ఇప్పటికప్పుడు వోటుగా కొలుస్తానంటే గోవు మాత్రం ఊరుకుంటుందా? కుమ్మేయ్యదూ..!? ఎలా కుమ్మిందో చూపే ప్రయత్నమే 'గోధనం' నవల.© 2017,www.logili.com All Rights Reserved.