మూడు దశాబ్దాల (1989 - 2019 ) "ఎన్నికల రాజకీయాల " ను సవిస్తరంగా చర్చించిన గ్రంధం "బి - ఫర్ బ్యాలట్' ఇంతకు ముందు ఇలాంటి గ్రంధం తెలుగులో వెలువడ లేదు.
"వార్త" దినపత్రిక వ్యవస్థాపక సంపాదకులు, "ఆంధ్రపత్రిక" పూర్వసంపదకులు, సతీష్ చందర్ రాసిన గ్రంధం మిది. ప్రచారం, పొత్తులు , వోటుబ్యాంకులు, ఫిరాయింపులు, ఉపఎన్నికలు, ఎన్నికల సమస్యలు - ఈ ముప్పయ్యేళ్ళలో ఎలా మారుతూ వచ్చాయో వివరిస్తూ రాసిన అధ్యాయాలతో పాటు, 1989 నుంచి అయన సంపాదకుడిగా వివిధ పత్రికలలో ఎప్పటికప్పుడు నిర్విరామంగా, నిరంతరాయంగా ఎన్నికల రాజకీయాల మీద రాసిన విశ్లేషణాత్మక సంపాదకీయాలను అంశాలవారీగా జోడించారు.