మానవ సంబంధాల మీద - స్నేహం, ప్రేమ, కామం, ఆత్మీయత, అసూయ, అహం, ఆకలి, అవసరాల, అక్రమ సంబంధాలు, మోహం, విశ్వామానవ ప్రేమ, కోపాలు, చిరాకు, పొగరు, దర్పము, క్రోధం, చపలత్వము, కపటం, భావోద్వేగాలు, కుటుంబం, వ్యక్తిత్వ వికాసం, మార్పుకు లోనయ్యే బాంధవ్యాలు, డబ్బుతో ముడిపడిన పలకరింపులు మరియు రాకపోకలు, అవకాశవాదం, గుర్తింపుకోసం పాకులాట, కుటుంబ వ్యక్తిగత విలువల తారతమ్యాలు, హోదా, పరపతి, వృత్తిలో విజయాలు, పరిణితి చెందే కొద్దీ ఏర్పడే అసంతృప్తి, బాధ్యతలు, స్వోత్కర్ష పరనింద, స్వార్థం, ఊసుపోని వ్యర్థ ప్రసంగాలు, ఆధిపత్యం, ఆరోగ్యం, ఆకస్మిక కష్టాలు, దీర్ఘకాల వైరాలు, వేడుకలు, నవ్వులు, పరిహాసాలు, ఈసడింపులు, నిర్లక్ష్యం, శీలం, వ్యసనం, ఆకస్మికంగా వచ్చే మార్పులు, కోరికలు, చర్యలు, సంకల్పబలం, కృషి, పుణ్యబలం, జ్యోతిషం, సహకారాలు, ఎదురు దెబ్బలు, తులనాత్మకత, మానసిక దాస్యం, ఒంటరితనం, జనసహకారం, ఆర్ధికాభివృద్ధి - వీటి అన్నింటికీ కర్మ సిద్ధాంతానికి ఉన్న సంబంధం గురించి తెలియజేస్తూ సంతోషంగా జీవించటానికి అనుసరించదగిన ఆలోచనాసరళిని ప్రశ్నోత్తరాల రూపంలో అందించాలనే చిరు ప్రయత్నమే ఈ పుస్తకం.
మానవ సంబంధాల మీద - స్నేహం, ప్రేమ, కామం, ఆత్మీయత, అసూయ, అహం, ఆకలి, అవసరాల, అక్రమ సంబంధాలు, మోహం, విశ్వామానవ ప్రేమ, కోపాలు, చిరాకు, పొగరు, దర్పము, క్రోధం, చపలత్వము, కపటం, భావోద్వేగాలు, కుటుంబం, వ్యక్తిత్వ వికాసం, మార్పుకు లోనయ్యే బాంధవ్యాలు, డబ్బుతో ముడిపడిన పలకరింపులు మరియు రాకపోకలు, అవకాశవాదం, గుర్తింపుకోసం పాకులాట, కుటుంబ వ్యక్తిగత విలువల తారతమ్యాలు, హోదా, పరపతి, వృత్తిలో విజయాలు, పరిణితి చెందే కొద్దీ ఏర్పడే అసంతృప్తి, బాధ్యతలు, స్వోత్కర్ష పరనింద, స్వార్థం, ఊసుపోని వ్యర్థ ప్రసంగాలు, ఆధిపత్యం, ఆరోగ్యం, ఆకస్మిక కష్టాలు, దీర్ఘకాల వైరాలు, వేడుకలు, నవ్వులు, పరిహాసాలు, ఈసడింపులు, నిర్లక్ష్యం, శీలం, వ్యసనం, ఆకస్మికంగా వచ్చే మార్పులు, కోరికలు, చర్యలు, సంకల్పబలం, కృషి, పుణ్యబలం, జ్యోతిషం, సహకారాలు, ఎదురు దెబ్బలు, తులనాత్మకత, మానసిక దాస్యం, ఒంటరితనం, జనసహకారం, ఆర్ధికాభివృద్ధి - వీటి అన్నింటికీ కర్మ సిద్ధాంతానికి ఉన్న సంబంధం గురించి తెలియజేస్తూ సంతోషంగా జీవించటానికి అనుసరించదగిన ఆలోచనాసరళిని ప్రశ్నోత్తరాల రూపంలో అందించాలనే చిరు ప్రయత్నమే ఈ పుస్తకం.© 2017,www.logili.com All Rights Reserved.