సంత్ గాడ్గే బాబా ఫాదర్ ఆఫ్ ది క్లీన్లీనెస్. చరిత్రలో పరిశుభ్రతే దైవమని నిర్వచించిన తొలిసంస్కర్త. చీపురుతో వీధుల్ని, కీర్తనలతో మస్తిష్కాలను శుభ్రం చేసిన వాగ్గేయకారుడు. గుడికి బదులో బడిలో ఆధ్యాత్మికతను వెదికినవాడు. నిమ్నవర్గాలకు అంబేడ్కరే దేవుడన్న దార్శనికుడు. సామాజికన్యాయం కోసం పరితపించిన సాంఘిక విప్లవకారుడు. షిర్డిసాయి శిష్యుడు, మెహర్ బాబాకి ఆత్మీయుడు. సమస్త ఛాందసాలనూ హేతువుతో ఖండించిన సాధువు. ప్రకృతిని కాపాడుకోవాలని చెప్పిన పర్యావరణవాది. యావజ్జీవితాన్ని సంఘానికి అర్పించిన సర్వసంగపరిత్యాగి స్పూర్తిదాయక చరిత్ర ఇది.
సంత్ గాడ్గే బాబా ఫాదర్ ఆఫ్ ది క్లీన్లీనెస్. చరిత్రలో పరిశుభ్రతే దైవమని నిర్వచించిన తొలిసంస్కర్త. చీపురుతో వీధుల్ని, కీర్తనలతో మస్తిష్కాలను శుభ్రం చేసిన వాగ్గేయకారుడు. గుడికి బదులో బడిలో ఆధ్యాత్మికతను వెదికినవాడు. నిమ్నవర్గాలకు అంబేడ్కరే దేవుడన్న దార్శనికుడు. సామాజికన్యాయం కోసం పరితపించిన సాంఘిక విప్లవకారుడు. షిర్డిసాయి శిష్యుడు, మెహర్ బాబాకి ఆత్మీయుడు. సమస్త ఛాందసాలనూ హేతువుతో ఖండించిన సాధువు. ప్రకృతిని కాపాడుకోవాలని చెప్పిన పర్యావరణవాది. యావజ్జీవితాన్ని సంఘానికి అర్పించిన సర్వసంగపరిత్యాగి స్పూర్తిదాయక చరిత్ర ఇది.© 2017,www.logili.com All Rights Reserved.