సమాజ పరిణామ క్రమంలో సాహిత్యం అనేక శాఖలుగా, ప్రక్రియలుగా విస్తరించింది. హితం కోసం సాహిత్యమన్నది జగమెరిగిన సత్యం. సమాజహితం కోసం నిరంతరం కవిత్వ వ్యవసాయం చేస్తున్న నిత్య సాహితీ కృషీవలుడు శ్రీ సవ్వప్ప గారి ఈరన్న గారు. పద్యమైనా, వచనమైనా, చారిత్రిక రచనలైనా, ఏదైనా సరే సామాజిక అంతరంగాన్ని శోధించి రచించే దిట్ట.
ఆధునిక సాంకేతిక యుగంలోనూ పాఠకుల సంఖ్య తగ్గి, ఇంటర్నెట్ మాయాజాలంలో కూరుకుపోతున్న ప్రస్తుత పరిస్థితుల్లోనూ అదరక, బెదరక, తను నమ్మిన సాహితీ సిద్ధాంతాన్ని విడువక నిత్య సాహితీ సృజన చేస్తున్న ధీశాలి. కాలంతోపాటు అంతరించిన గొప్ప వ్యక్తులపై పరిశోధించి అక్షర రూపమిచ్చి వారిని నవీన ప్రపంచానికి పరిచయం చేయడం తెలుగు పాఠకులు తెలుసుకోవలసిన చరిత్ర ఈ దళిత యోగుల చరిత్ర.
సమాజ పరిణామ క్రమంలో సాహిత్యం అనేక శాఖలుగా, ప్రక్రియలుగా విస్తరించింది. హితం కోసం సాహిత్యమన్నది జగమెరిగిన సత్యం. సమాజహితం కోసం నిరంతరం కవిత్వ వ్యవసాయం చేస్తున్న నిత్య సాహితీ కృషీవలుడు శ్రీ సవ్వప్ప గారి ఈరన్న గారు. పద్యమైనా, వచనమైనా, చారిత్రిక రచనలైనా, ఏదైనా సరే సామాజిక అంతరంగాన్ని శోధించి రచించే దిట్ట. ఆధునిక సాంకేతిక యుగంలోనూ పాఠకుల సంఖ్య తగ్గి, ఇంటర్నెట్ మాయాజాలంలో కూరుకుపోతున్న ప్రస్తుత పరిస్థితుల్లోనూ అదరక, బెదరక, తను నమ్మిన సాహితీ సిద్ధాంతాన్ని విడువక నిత్య సాహితీ సృజన చేస్తున్న ధీశాలి. కాలంతోపాటు అంతరించిన గొప్ప వ్యక్తులపై పరిశోధించి అక్షర రూపమిచ్చి వారిని నవీన ప్రపంచానికి పరిచయం చేయడం తెలుగు పాఠకులు తెలుసుకోవలసిన చరిత్ర ఈ దళిత యోగుల చరిత్ర.© 2017,www.logili.com All Rights Reserved.