పురుషత్వం - స్త్రీత్వ౦... ఎలా వచ్చాయి ఈ భావనలు? ఎప్పుడు స్థిరపడ్డాయి ఈ ఆలోచనలు? అసలివి ప్రకృతి సహజమైనవేనా? మానవులు సమాజంగా కూడి జీవి౦చనారంభించాక కృత్రిమంగా ఏర్పరచుకున్నవి మాత్రమేనా? మరీ ముఖ్యంగా, స్త్రీత్వ౦ పేరిట తరతరాలుగా కరడుకట్టుకుపోయిన అనేకానేక భావనల్లో ఏవి సహజమైనవి? ఏవి మధ్యలో కృత్రిమంగా వచ్చి చేరాయి? ఏవేవి సాంస్కృతిక కర్మాగారాలు మన మనస్సుల్లో ని౦పినవి? అసలు "స్త్రీత్వం" అంటూ నిజంగా ఒకటుందా?
ఇవన్నీ తెలుసుకోవాలంటే ఈ పుస్తకం చదవాల్సిందే!
ఎజి.యతిరాజులు
పురుషత్వం - స్త్రీత్వ౦... ఎలా వచ్చాయి ఈ భావనలు? ఎప్పుడు స్థిరపడ్డాయి ఈ ఆలోచనలు? అసలివి ప్రకృతి సహజమైనవేనా? మానవులు సమాజంగా కూడి జీవి౦చనారంభించాక కృత్రిమంగా ఏర్పరచుకున్నవి మాత్రమేనా? మరీ ముఖ్యంగా, స్త్రీత్వ౦ పేరిట తరతరాలుగా కరడుకట్టుకుపోయిన అనేకానేక భావనల్లో ఏవి సహజమైనవి? ఏవి మధ్యలో కృత్రిమంగా వచ్చి చేరాయి? ఏవేవి సాంస్కృతిక కర్మాగారాలు మన మనస్సుల్లో ని౦పినవి? అసలు "స్త్రీత్వం" అంటూ నిజంగా ఒకటుందా? ఇవన్నీ తెలుసుకోవాలంటే ఈ పుస్తకం చదవాల్సిందే! ఎజి.యతిరాజులు© 2017,www.logili.com All Rights Reserved.