ప్రపంచ వ్యాప్తంగా స్థూలకాయం బాధితులు అధికమవుతూన్న నేపథ్యంలో, డాక్టర్లంతా వివిధ వ్యాయామాలను సూచిస్తున్నారు. స్కిప్పింగ్, జాగింగ్ దగ్గర్నుంచి వాకింగ్ వరకూ దేనినీ వదిలి పెట్టవద్దంటూ హెచ్చరిస్తున్నారు. అయితే... అన్నింటిలోనికీ తెలికైనదీ - ఏ వయసు వారైన సులభంగా చేయదగినదీ అయిన 'వాకింగ్' ను ఈ రోజున ఆరోగ్యవంతులు సైతం పాటిస్తున్నారు. ఇందులో అంశాలు మీకు 'నడక' గురించి క్లాసు తీసుకోవడం వంటివేమీ ఉండవు. మీకు నడక ప్రాధాన్యతను గురించి వివరిస్తాయి. అంతేకాదు! నడక - పరుగు వంటి వాటిలో కృషి చేసిన వారి గురించి, మీలో ఆసక్తి కలిగించడానికి ఎంతో కొంత ప్రేరణనిస్తాయి. ఈ పుస్తకం చివరిదాకా చదివితే, నడక మీకు తెలిసిందే గనుక - నడక ప్రాధాన్యతను గుర్తిస్తారానీ, రోగాలబారి నుంచి తప్పించుకోవడానికి దీన్నొక సాధనంగా ఎంచుకున్తారానీ మా విశ్వాసం!
- పబ్లిషర్స్
ప్రపంచ వ్యాప్తంగా స్థూలకాయం బాధితులు అధికమవుతూన్న నేపథ్యంలో, డాక్టర్లంతా వివిధ వ్యాయామాలను సూచిస్తున్నారు. స్కిప్పింగ్, జాగింగ్ దగ్గర్నుంచి వాకింగ్ వరకూ దేనినీ వదిలి పెట్టవద్దంటూ హెచ్చరిస్తున్నారు. అయితే... అన్నింటిలోనికీ తెలికైనదీ - ఏ వయసు వారైన సులభంగా చేయదగినదీ అయిన 'వాకింగ్' ను ఈ రోజున ఆరోగ్యవంతులు సైతం పాటిస్తున్నారు. ఇందులో అంశాలు మీకు 'నడక' గురించి క్లాసు తీసుకోవడం వంటివేమీ ఉండవు. మీకు నడక ప్రాధాన్యతను గురించి వివరిస్తాయి. అంతేకాదు! నడక - పరుగు వంటి వాటిలో కృషి చేసిన వారి గురించి, మీలో ఆసక్తి కలిగించడానికి ఎంతో కొంత ప్రేరణనిస్తాయి. ఈ పుస్తకం చివరిదాకా చదివితే, నడక మీకు తెలిసిందే గనుక - నడక ప్రాధాన్యతను గుర్తిస్తారానీ, రోగాలబారి నుంచి తప్పించుకోవడానికి దీన్నొక సాధనంగా ఎంచుకున్తారానీ మా విశ్వాసం! - పబ్లిషర్స్© 2017,www.logili.com All Rights Reserved.